Tamanna: ఆకుల డ్రెస్ లో అందాలు అరబోసిన మిల్కీ బ్యూటీ..

- Advertisement -

Tamanna తమన్నా భాటియా..ఈపేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో వెండి తెరకు పరిచయం అయినా.. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. వెండితెరకు పరిచయమై 15 ఏళ్లు గడిచినా.. ఫేమ్, పాపులారిటీ తగ్గలేదు. సినిమాలతో బిజీగ ఉన్నా కూడా.. తమన్నా వరుస ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా మిల్కి బ్యూటీ ఆకుల డ్రెస్సులో అందాల విందు చేసింది. తమన్నా లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Tamanna
Tamanna

ఇక ఆ ఫొటోలు చూసి కుర్రాళ్లకు సెగలు పుడుతున్నాయి. సమ్మర్ వెకేషన్లో ఉన్న తమన్నా తన అందాలకు మొత్తం సోషల్ మీడియా ఫిదా అవుతోంది. ఇక తమన్నా (tamanna)ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గానే ఉంటుంది. సినిమా, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అప్పుడప్పుడు కాస్త జోష్ పెంచి ఓవర్ రేంజ్లో అందాలు ఆరబోసింది.

batia
tamanna

తమన్నా (tamanna) తెలుగులో చాలా సినిమాలు చేసినా హ్యాపీడేస్, తడాకా, 100% లవ్, ఆగడు, ఎందుకంటే ప్రేమంట, ఊపిరి, రచ్చ, రెబల్, బద్రీనాథ్, బెంగాల్ టైగర్, బాహుబలి, ఎఫ్ 2 మంచి గుర్తింపు తెచ్చాయి. కెరీర్ మంచి ఊపు ఉన్నప్పుడే ఐటమ్ సాంగ్స్ చేసి తమన్నా అందరినీ ఆచార్య పరిచారు . రంగం, బాద్షా, అల్లుడు శీను, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరూ, కేజీఎఫ్, గనితో పాటు పలు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here