పాలరాతి బొమ్మల మెరిసిపోతున్న తమన్నా.. పెళ్లి కోసమేనా అంటున్న నెటిజన్లు

- Advertisement -

తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 17 ఏళ్లై దాటి పోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించారు త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు. ఇక తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మాారాయి.

తమన్నా

తెలుగు స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఇటు తెలుగుతో పాటు అటు హిందీ, తమిళ భాషల్లోను అదరగొడుతోన్న సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఆగస్టు11న విడుదలవ్వడానికి రెడీ అవుతోంది. అది అలా ఉంటే తమన్నా గత కొన్నాళ్లు ఓ వ్యక్తిని ప్రేమిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎప్పుడూ ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. తమన్నా గత కొన్నాళ్లుగా ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించగా.. అవి నిజమేనని తెలిపింది ఈ అమ్మడు. తోటి నటుడు విజయ్ వర్మను ప్రేమిస్తున్నట్లు.. అతను అంటే ఎంతో ఇష్టమని.. పేర్కోంది.

తమన్నా
తమన్నా

ఇక తాజాగా ఈ అమ్మడు రూటు మార్చింది. ఇటీవల గ్లామర్ డోస్ పెంచుతోంది. గత శైలికి భిన్నంగా హాట్ డ్రెస్‍లు ధరిస్తూ అందాలు ప్రదర్శిస్తోంది. బ్లాక్ డ్రెస్‍లో హాట్‍గా కనిపించింది. పాలరాతి బొమ్మల మెరిసిపోతుంది తమన్నా . బ్లాక్ డ్రెస్‍లో అందాలు ఆరబోసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మేని సొగసు చూసి నెటిజన్లంతా పిచ్చెక్కిపోతున్నారు. ముద్దు సీన్లకు 18 ఏళ్లుగా నో చెప్పిన తమన్నా భాటియా.. ఇటీవలే ఆ రూల్‍ను పక్కన పెట్టింది. లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా సిరీస్‍ల్లో ఇంటిమేట్ సీన్లు చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here