HomeTagsTamannaah Marriage

Tag: Tamannaah Marriage

నీకు ఆ అబ్బాయిలు నచ్చలేదా.. లైవ్ లో తమన్నాను అలాంటి ప్రశ్న అడిగిన నెటిజన్..

‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. ఆ తరువాత హ్యాపీ డేస్ సినిమాతో యువత క్రేజ్ సంపాదించింది. తన అందచందాలతో కుర్రాళ్ల మతులు పొగొట్టింది ఈ మిల్కీ బ్యూటీ. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన ఈ అమ్మడు నటించింది. దక్షిణాది భాషలతో పాటు, బాలీవుడ్ లోను అనేక చిత్రాల్లో ఆమె నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ...

Tamannaah : నీ ఫేస్ కి హీరోయిన్ అయ్యే అంత సీన్ లేదు…అని తమన్నా ను అవమానించింది ఎవరో తెలుసా?

Tamannaah : టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా వరుసగా అగ్ర హీరోల సరసన నటించి మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్ గా మారిపోయిన తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ భామ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా 18 సంవత్సరాల పాటు హీరోయిన్ గా...

Tamannaah : బాయ్ ఫ్రెండ్ కు ఆ కష్టాలు.. పెళ్లి చేసుకోవాల్సిందే అంటున్నారుట..

Tamannaah : బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తన రిలేషన్ షిప్ ని రీసెంట్ గానే రివీల్ చేసింది మిల్కి బ్యూటీ తమన్నా. విజయ్ వర్మతో కొన్నాళ్ళు సీక్రెట్ గా డేటింగ్ చేసిన తమన్నా లస్ట్ స్టోరీస్2 ప్రమోషన్స్ లో అతనిలో లవ్ లో ఉన్నట్లుగా బయటపెట్టింది. విజయ్ వర్మ కూడా తమన్నాని పిచ్చిగా ప్రేమిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తనని బాగా చూసుకునే...

తమన్నాకు మొదటి ముద్దు.. లవర్ రియాక్షన్ ఇదే..

మిల్కీబ్యూటీ తమన్నా-విజయ్ వర్మ పీకల్లోతు ప్రేమ లో మునిగితేలుతోన్న సంగతి తెలిసిందే. ముందుగా ప్రేమాగీమా లేదని కహానీలు చెప్పిన జోడీ తర్వాత పబ్లిక్ గానే ప్రేమ లో ఉన్నామని ట్విస్ట్ఇచ్చారు. అందుకు 'లస్ట్ స్టోరీస్ -2' వెబ్ సిరీస్ వేదిక అయింది. ఇందులో ఇద్దరు జంటగా నటించడంతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇటీవలే రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్...

అలియా భట్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తమన్నా భాయ్ ఫ్రెండ్

తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఇటీవలే ఆ ఇద్దరు కన్ఫర్మ్ చేశారు. వీరిద్దరూ కలిసి ఇటీవల లస్ట్ స్టోరీస్ లో నటించారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని ఈవెంట్స్ కి, బాలీవుడ్ పార్టీలకు తెగ తిరిగేస్తున్నారు. అయితే తాజగా విజయ్ వర్మకు అలియాభట్ తో...

పాలరాతి బొమ్మల మెరిసిపోతున్న తమన్నా.. పెళ్లి కోసమేనా అంటున్న నెటిజన్లు

తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 17 ఏళ్లై దాటి పోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించారు త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు. ఇక తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా...