Tamana : బాబోయ్..కింద అన్నీ వదిలేసి అరాచకం.. ఆ హీరోలు పనికిరారంటూ కామెంట్స్..

- Advertisement -

Tamana : తెలుగు తమన్నా లాంటి తెల్లగా ఎవరూ ఉండరు.. అని మహేష్ బాబు ఓ సినిమాలో అన్నారు..అది నిజమే.శ్రీ తో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ..శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది. హ్యాపీడేస్ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. అతి తక్కువ సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు తో పాటు, హిందీ, తమిళ్ చిత్రాల్లో నటించింది.. అయితే తెలుగు లో వచ్చిన పేరు ఆ సినిమాల్లో రాలేదు..దాంతో ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమాల్లో బిజీ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది..ఈ క్రమంలో కొందరు హీరోలు రొమాన్స్ సీన్లు చెయ్యడానికి ఇబ్బంది పడతారు అంటూ ఓ రకంగా పరువు తీసింది..

Tamana
Tamana

అయితే, మొన్నీమద్య ఎఫ్ 3 తో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భోళా శంకర్ లో కథానాయికగా నటిస్తుంది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా తన కోస్టార్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది తమన్నా. సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్లతో సన్నిహిత సన్నివేశాలు చేస్తున్నప్పుడు హీరోలుగా గొప్ప అనుభూతి పొందుతారని ప్రేక్షకులు అనుకుంటుంటారు. కానీ సన్నిహిత సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడు హాయిగా ఫీలయ్యే వాళ్లు. ఇబ్బందిగా భావించే హీరోల గురించి తనకు తెలుసని చెబుతుంది..

Actress Tamana
Actress Tamana

రోమాంటిక్ సీన్ల విషయంలో కొందరు స్టార్ హీరోలు ఇబ్బంది పడతారు అంటూ కామెంట్స్ చేసింది..రొమాన్స్ సీన్లు చేస్తున్నప్పుడు అమ్మాయి ఎలా ఫీలవుతుందోనని కొన్నిసార్లు అబ్బాయిలు ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. మొహమాటస్తులు ఆ సన్నివేసాలు చేసే సమయంలో కనీసం మాట్లాడే సమయంలో కూడా ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుందని చెప్పింది..ఆ హీరోలు ఎవరో బయట పెట్టలేదు..సీనియర్ హీరోలతో ఈ మధ్య సినిమాలు చేస్తుంది బహుశా వాళ్ళు కావొచ్చు.. ఇకపోతే సోషల్ మీడియాలో ఎక్కువగా చురుగ్గా ఉంటుంది.. ఇప్పుడు కొన్ని ఫోటోలను షేర్ చేసింది..కింద ప్యాంట్ లేకుండా హాట్ లుక్స్ తో ఫోటోలను షేర్ చేసింది అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి..మహేష్ బాబు సినిమాలో ఐటమ్ సాంగ్ లో చేస్తుంది..

- Advertisement -

https://www.instagram.com/p/Cl0jFCirT-B/?igshid=YmMyMTA2M2Y=

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here