HomeTagsVijay Varma

Tag: Vijay Varma

Vijay Varma : తమన్నాతో అలా ఉండటానికి 20 రోజులు పట్టింది..విజయ్‌ వర్మ వైరల్‌ కామెంట్‌

Vijay Varma : ప్రేక్షకుల్లో మిల్క్ బ్యూటీ తమన్నా వున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 19 ఏళ్లు అవుతున్నా ఇంకా తమన్నా జోరు కొనసాగిస్తోంది. తమన్నా, రజనీకాంత్ గత సంవత్సరం 'జైలర్' చిత్రంలో ఒక ప్రత్యేక పాటతో కుర్రాళ్లను ఉర్రూతలూగించారు. అంతేకాదు.. ఇటీవల 'లస్ట్ స్టోరీస్-2' వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించింది. అయితే ప్రస్తుతం ఈ...

Tamannaah Bhatia : ఆ హీరోతో ఏకాంతంగా త‌మ‌న్న‌.. స‌మంత‌కు దొరికిందిగా

Tamannaah Bhatia క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు అవుతున్న తమన్నాలో ఎలాంటి మార్పు లేదు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ తమన్నాకు ఫుల్ పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. తెలుగు స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కంటే...

Tammanah : తమన్నా లవర్ సినిమా కష్టాలు.. వాళ్లకు నచ్చలేదని కూడా సినిమాలో నుంచి తీసేశారట..

Tammanah : హైదరాబాద్‌కు చెందిన విజయ్‌వర్మ బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్‌ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్న ఆయన విభిన్న పాత్రల్లో నటించాలని ఉందన్నారు. ‘కెరీర్‌ ప్రారంభంలోనే నాకు మంచి ప్రాజెక్ట్‌లో అవకాశమొచ్చింది. మరికొన్ని ఫొటోలు పంపమని ఫోన్‌ చేశారు. కొన్ని...

Vijay Varma : కరీనాతో అలాంటి సీన్లు చేయాలంటే భయపడ్డాడుట.. తమన్నా బాయ్ ఫ్రెండ్ ఆ విషయంలో వీక్ అనుకుంటా..

Vijay Varma : రోజు రోజుకు ఓటీటీల విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో కరీనా కపూర్ కూడా వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అందులో భాగంగానే తొలి సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'జానే జాన్' పేరుతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కు రానుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో...

Shocking: తల్లి కాబోతున్న తమన్నా.. ఫ్యాన్స్‎కు దిమ్మ తిరిగే షాక్

Shocking: ఏంటి పై హెడ్డింగ్ చూడగానే కళ్లు బైర్లు కమ్ముతున్నాయా. అవును నిజం తమన్నా నిజంగానే తల్లి కాబోతుంది. కాకపోతే అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. ఇప్పటి వరకు తెరపై తన సెక్సీ ఫిగర్ తో కుర్రాళ్ళ కలల రాణిగా వెలుగొందుతుంది తమన్నా. తనను ఇప్పటి వరకు ఓ లవర్ క్యారెక్టర్లోనే ప్రతి ఒక్కరూ ఊహించుకున్నారు....

నీకు ఆ అబ్బాయిలు నచ్చలేదా.. లైవ్ లో తమన్నాను అలాంటి ప్రశ్న అడిగిన నెటిజన్..

‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. ఆ తరువాత హ్యాపీ డేస్ సినిమాతో యువత క్రేజ్ సంపాదించింది. తన అందచందాలతో కుర్రాళ్ల మతులు పొగొట్టింది ఈ మిల్కీ బ్యూటీ. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన ఈ అమ్మడు నటించింది. దక్షిణాది భాషలతో పాటు, బాలీవుడ్ లోను అనేక చిత్రాల్లో ఆమె నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com