HomeTagsSivathmika

Tag: Sivathmika

Manchu Lakshmi : అలా చేస్తే.. తెలుగు అమ్మాయిలు కూడా స్టార్ హీరోయిన్స్ అవుతారు.. మంచులక్ష్మి సలహాలు

సినీ నటి, మోహన్ బాబు కూతురు Manchu Lakshmi కీలక విషయం బయట పెట్టింది. తాను టాలీవుడ్ రాక ముందు హాలీవుడ్ సినిమాలకు పని చేసినట్లు తెలిపింది. హాలీవుడ్ లో ఉంటే ఇప్పటికే గొప్పగా ఎదగేదాన్ని అని అన్నారు. టాలీవుడ్ కు ఎందుకు వచ్చానో అని అప్పుడప్పుడు అనిపిస్తుందని చెప్పారు. మళ్లీ హాలీవుడ్ కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది....

Shivathmika Rajashekar : బ్రాలో శివాత్మిక అరాచకాలు.. ఆఫర్లకోసం అంతా చూపించేస్తోందిగా..

Shivathmika Rajashekar : హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటాక ఇప్పుడిప్పుడు గాడిలో పడుతోంది శివాత్మిక. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హాట్ గేరేసి నెటిజన్ల మనసు దోచుకుంటోంది. జీవిత రాజశేఖర్ సినీ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక () 2019లో దొరసానిగా ప్రేక్షకులను పలకరించింది. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక నటనకు మంచి మార్కులు...

Shivathmika : కష్టాల్లో రాజశేఖర్ కూతురు.. ఏ దర్శకుడు ఆదుకుంటాడో పాపం..

Shivathmika : శివాత్మిక పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలోని గొప్ప సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో నుంచి సినీ రంగ ప్రవేశం చేసింది. ‘దొరసాని’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తొలి సినిమాలో ఆమెకు మంచి మార్కులే పడినా చిత్రం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆ తరవాత ఆమె ఒక తమిళ సినిమాలో నటించారు. అది కూడా మెప్పించలేకపోయింది. మళ్లీ ఇప్పటి వరకు...