HomeTagsRe releases movies

Tag: re releases movies

Gudumba Shankar : నిమిషాల్లో అమ్ముడుపోతున్న ‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్ టిక్కెట్లు.. చరిత్రలో ఇదే తొలిసారి!

Gudumba Shankar : మరో వారం రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రాబోతుంది..ఆయన పుట్టినరోజు అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా, ఎక్కడ చూసిన అభిమానుల కోలాహలం, ఒక పండుగ వాతావరణం ని తలపిస్తాది. అంతే కాకుండా సేవా కార్యక్రమాలు, రక్త దానాలు, అన్నదానాలు వంటివి కూడా భారీగా చేస్తారు. వీటి అన్నిటికి మించి పవన్ కళ్యాణ్...

రీ రిలీజ్ లో రికార్డు సృష్టించడానికి వస్తున్న రఘువరన్ బీటెక్..

తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా నటించిన రఘువరన్ బీటెక్ చిత్రం 2015 లో విడుదల అయింది. అప్పట్లో ఈ చిత్రం సంచలమైన విజయాన్ని సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సం సృష్టించింది. ఇదే చిత్రం తమిళ్లో 2014 జూలై న వేలై ఇళ్ళ పట్టదారి టైటిల్ తో విడుదల అయింది. ఈ మూవీతో తెలుగు మార్కెట్లో కూడా ధనుష్కంటూ ఒక...

‘మోసగాళ్లకు మోసగాడు’ రీ రిలీజ్ కి బంపర్ ఓపెనింగ్స్..మొదటి రోజు ఎంత వసూళ్లు వచ్చాయంటే!

తెలుగు చలన చిత్ర పరిశ్రమకి మొట్టమొదటి కౌ బాయ్ చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు'. అప్పటి వరకు కేవలం హాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఈ జానర్ ని తెలుగు ఆడియన్స్ కి కూడా రుచి చూపించాడు మన సూపర్ కృష్ణ. ఆయన యవ్వనం లో ఉన్న రోజుల్లో,అనగా 50 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్...

Re Release ట్రెండ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 సినిమాలు ఇవే!

Re Release ఈ మధ్యలో కాలం లో స్టార్ హీరోల కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసుకుంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ మొన్నటి ఆరెంజ్ వరకు కొనసాగింది, కొనసాగుతూనే ఉంది.ఏప్రిల్ 8 వ తారీఖున స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్ లో...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com