HomeTagsRaviteja

Tag: Raviteja

Ustaad : మనోజ్ హోస్ట్ చేస్తున్న ఉస్తాద్ షోలో మాస్ మహరాజ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ustaad : మన తెలుగులో మీమ్స్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే కమెడియన్‌ మన బ్రహ్మీ..బ్రహ్మానందం. ఇక బ్రహ్మీ కంటే దాదాపుగా ఎక్కువగా మీమ్స్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే మాస్ మహారాజ్ రవితేజ అనే చెప్పాలి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన పలు సినిమా కామెడీ అంతాఇంతా కాదు.. వీరిద్దరి కాంబినేషన్‌ లో వచ్చిన సినిమా విక్రమార్కుడు.. అల్లుడు నువ్వు తగ్గద్దు...

Eagle Trailer : పవర్ ప్యాక్డ్‌గా రవితేజ ఈగల్ ట్రైలర్.. హిట్ పక్కాలా ఉందిగా..

Eagle Trailer : ఫస్ట్ లుక్, టీజర్ తర్వాత ఈగల్ పై అంచనాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా రవితేజ నయా లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 13వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈగల్ సినిమా ట్రైలర్‌ను మూవీ యూనిట్ నేడు (డిసెంబర్ 20)...

Sreeleela : రవితేజ చిత్రం లో శ్రీలీల చైల్డ్ ఆర్టిస్టుగా నటించిందా..ఇన్ని రోజులు ఎవ్వరూ గమనించలేదుగా!

Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం యంగ్ హీరోయిన్ శ్రీలీల కాల్ షీట్స్ కోసం యుద్దాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రెండేళ్లలోనే ఆమె ఏ స్టార్ హీరోయిన్ కి కూడా సాధ్యపడని స్టార్ డమ్ ని సంపాదించింది. ఆమె అద్భుతమైన డ్యాన్స్ మరియు అందం వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఆమెకి ఆఫర్స్ రావడానికి కారణం...

లీకైన రవితేజ ఫ్యామిలీ ఫొటో.. అందరి చూపు ఆమెపైనేగా..

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టైగర్ నాగేశ్వరావు రిలీజ్ కి రెడీ అవుతుండగా మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం రవితేజ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. టైగర్ నాగేశ్వరావు షూటింగ్ అయ్యాక రవితేజ కొంత బ్రేక్ తీసుకొని కుటుంబంతో కలిసి టోక్యో వెకేషన్ కు వెళ్ళాడు. విదేశాల్లో...

చరిత్రను తిరగరాసినట్లుంది.. పాత రోజులు గుర్తొస్తున్నాయన్న చిరంజీవి

‘ఒకప్పుడు.. సినిమాలు 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు ఆడేవి. ఇప్పుడు.. రెండు వారాలు ఆడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజులు ప్రదర్శితమవడం ఆనందంగా ఉంది’ అని అన్నారు ప్రముఖ నటుడు చిరంజీవి . ఈయన, రవితేజ ప్రధాన పాత్రల్లో దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే....

రవితేజ భార్య గురించి ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు.. ఇద్ద‌రి ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..!

మాస్ మహారాజ్ రవితేజ సినిమాలు మంచి ఎంటర్టైన్ మెంట్ గా ఉంటాయి. ఒక్కోసారి కధల ఎంపికలో పొరపాటు జరిగి సినిమా కాస్త నిరాశపరచిన రవితేజ పెరఫామెన్స్ పరంగా ఎప్పుడు అభిమానులను నిరాశ పరచలేదు. దాదాపుగా 60 సినిమాలకు పైగా చేసిన రవితేజ టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోలలో ఒకడిగా ఉన్నాడు. అంతేకాక ఈ మధ్య కొన్ని బ్రాండ్స్ కి...