HomeTagsRashmi Gautham

Tag: Rashmi Gautham

Rashmi Gautham : నేను పెళ్లికి రెడీ అంటున్న రష్మీ గౌతమ్.. అబ్బాయి ఎవరంటే ?

Rashmi Gautham : బుల్లితెర క్రేజీ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలియని వాళ్లు ఉండరు. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు అడపాదడపా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు నిత్యం ఏదో ఒక వార్తలో సెంటరాఫ్ కాంట్రవర్సీగా నిలుస్తూ వస్తుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా రష్మీ బ్యూటీఫుల్...

యాంకర్ రష్మీ ప్రేమ వ్యవహారం ఆ షో సాక్షిగా బయటపడింది..

సెలబ్రిటీల తాలూకు ప్రేమ వ్యవహారాలు జనాల్లో ఎప్పుడూ హాట్ ఇష్యూ అవుతూనే ఉంటాయి. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది యాంకర్ రష్మీ- సుడిగాలి సుధీర్ జోడీ. బుల్లితెర రొమాంటిక్ జోడీగా పేరు తెచ్చుకున్న ఈ పెయిర్‌పై నిత్యం వార్తల ప్రవాహం నడుస్తూనే ఉంటుంది. బుల్లితెర ప్రేమికులుగా పాపులర్ అయ్యారు సుడిగాలి సుధీర్- యాంకర్ రష్మీ. జబర్దస్త్ వేదికగా వీరిద్దరి లవ్...

Rashmi Gautham : వాలెంటైన్స్ డే కి గుండెల్లో గునపం.. సుధీర్ పేరును కన్నీళ్లు పెట్టుకుంటూ చించేసిన రష్మీ..

Rashmi Gautham : సుడిగాలి సుదీర్ యాంకర్ రష్మీ జంట బుల్లితెరపై ఎంతటి క్రేజ్ ను సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వీళ్ళిద్దరూ కలిసి చేసిన షో ఎంత సక్సెస్ అయ్యాయో అంతకంటే ఎక్కువగా ఈ జంట పాపులర్ అయ్యారు. కాగా ఈ బ్యూటిఫుల్ జోడి విడిపోయినట్లు తెలుస్తుంది.. అందుకు కారణం తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో.. ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి...