Kamal Haasan : విశ్వనటుడు కమల్ హాసన్ తన ఫ్యాన్స్‌కి బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్ ఇస్తున్నారు. కల్కి 2898 ఏడీ చిత్రంలో కీలకపాత్రలో నటించి ఒక ట్రీట్ ఇచ్చిన కమల్.. త్వరలోనే ఇండియన్ 2తో మరో ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. జులై 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సేనాపతి పాత్రలో కమల్ కనిపించబోతున్నారు. బ్లాక్ బస్టర్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా...
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన కండక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత వెండితెర పైకి వచ్చారు. ఎంతో కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదిగారు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి ఎంతో శ్రమించి సూపర్ స్టార్ రజినీకాంత్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని చాలా మంది...
Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద స్టార్లలో ఒకరు. ఆయను కేవలం తమిళంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టైయాన్ సినిమాలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఈ అక్టోబర్‌లో థియేటర్లలో విడుదల కానుంది....
Akkineni Nagarjuna : టాలీవుడ్ కింగ్, మన్మథుడు.. అక్కినేని నాగార్జున ప్రయోగాలకు పెట్టింది పేరు. కొత్త దర్శకులకు లైఫ్ ఇవ్వడంలో కింగ్ ముందుంటాడు. మల్టీస్టారర్లకు కూడా వెనకాడడు. ఇప్పటికే తమిళం, హిందీ హీరోలతో చాలా మల్టీస్టారర్ సినిమాల్లో నటించాడు. ఇక తాజాగా నాగ్ నెక్స్ట్ మల్టీస్టారర్ గురించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే..?
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ - లోకేశ్...
Actor Rajinikanth : మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్.. ఇద్దరూ కెరీర్ లో పీక్ స్టేజ్ కి వెళ్లి స్టార్ డమ్, హిట్స్, ఫ్లాప్స్, ఫేమ్, అవార్డులు.. ఎన్నో చూసేసారు. ఇప్పుడు ఏజ్ పెరుగుతున్నా ఇంకా సినిమాలు చేయడానికి కారణం అభిమానుల కోసం, సినిమా మీద ప్యాషన్ తో మాత్రమే. ప్రస్తుతం రజినికాంత్, చిరంజీవి.. ఇద్దరూ కూడా యువ దర్శకులకు అవకాశాలిస్తూ సినిమాలు...
Rajinikanth : సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వరుసగా ఎన్ని ఫ్లాపులు వచ్చిన ఒకే ఒక్క సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించుకునే సత్తా ఉన్న యాక్టర్ తలైవా. ఆయనకు 2023 గొప్ప సంవత్సరం. గతేడాది ఆయన నటించిన ‘జైలర్’ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తమిళ చిత్రసీమలో...