Niharika : ఎన్నిలక ఫలితాల రోజు పవన్ కళ్యాణ్ గెలుపును బుల్లితెరపై చూసేందుకు జనాలంతా టీవీలకు అతుక్కుపోయిన సంగతి తెలిసిందే. ఇటు మెగా ఫ్యామిలీ కూడా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పిఠాపురంలోని ఇంట్లో హాజరయ్యారు. కానీ ఇందులో అల్లు ఫ్యామిలీ మాత్రం కనిపించలేదు. అదేవిధంగా పవన్ గృహప్రవేశం సమయంలో, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా అల్లు కుటుంబంలోని వ్యక్తులు ఎవ్వరూ...
Niharika : ఏపీలో ఎన్నికలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సారి ఎన్నికల ప్రచారంలో పలువురు సినీ సెలబ్రిటీలు సైతం పాల్గొని సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే జనసేన పార్టీకి టాలీవుడ్ స్టార్ హీరోలు సపోర్ట్ చేస్తూ పలు పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ క్రమంలోనే...
Actress Niharika : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి అందరికీ తెలుసు. ఆమె ఇటీవల కొత్త ప్రొడక్షన్ హౌస్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రొడక్షన్ పై ఓ సినిమాను రూపోందిస్తోంది. తాజాగా ఉగాది సందర్బంగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఓ వీడియోను మెగా హీరో సాయి దుర్గా తేజ్ చేతుల మీదుగా...
Niharika : మెగా డాటర్ నిహారిక ఇటీవల ఫుల్ స్వింగ్ లో కనిపించింది. విడాకుల తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. కానీ భర్త చైతన్యతో కాపురం ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో...
Niharika : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోయిన్ గా వెండితెరకి పరిచయం అయింది. కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుని వివాదాలు కారణంగా ఇటీవల తనతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి వెబ్‌సిరీస్, సినిమాలు నిర్మిస్తూ.. నిర్మాతగా ఫుల్ బిజీ...
Niharika : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కెరీర్ స్టార్టింగులో యాంకర్‌గా బుల్లితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు వీరిద్దరి కాపురం బాగానే కొనసాగింది. అంతా బాగానే ఉందనుకున్న...