Nayantara : లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నయనతార ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నా ఏకైక హీరోయిన్ నయన్. రెమ్యూనరేషన్ ద్వారా నయనతార ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు....
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రిలో లేడి సూపర్ స్టార్ గా ఉన్న "నయనతార" గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. లక్ష్మీ సినిమా ద్వారా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించి తెలుగువారి గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇక కొంతకాలంగా టాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు మాత్రమే...
Nayanthara : ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న నయన్- విఘ్నేశ్ గతేడాది జూన్‌లో వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వృత్తిపరంగా ఇద్దరూ బిజీగా ఉంటున్నా అప్పుడప్పుడు విహార యాత్రలు చేస్తున్నారు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’లో నయనతార కీలక పాత్ర పోషించారు. షారుఖ్‌ఖాన్ సరసన ‘జవాన్’, పలు తమిళ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. ఈ ఏడాది ‘కాతువాకుల రెండు కాదల్’...
సూపర్‌స్టార్.. సాధారణంగా ఈ బిరుదు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలకు మాత్రమే ఉంటుంది. ప్రాధాన్యం, పారితోషికం, పాత్రలు ఇలా ప్రతిదాంట్లో హీరోలకే ప్రాముఖ్యత ఎక్కువ. అలాంటి మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఒక మామూలు మధ్య తరగతి నుంచి వచ్చిన అమ్మాయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్టార్డమ్ కథానాయకులకే కాదు నాయికలకూ ఉంటుందని నిరూపించింది. ప్రాధాన్యతలో, పారితోషికంలో, నటనలో మగవాళ్లకు ఏ మాత్రం...