HomeTagsNandamuri Balakrishna

Tag: Nandamuri Balakrishna

Mokshagna : మోక్షజ్ఞతో సినిమా తీసేందుకు పోటీపడుతున్న అక్కలు.. తలపట్టుకున్న బాలయ్య

Mokshagna : నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ వెండితెర ఆరంగేట్రం పై చాలాకాలంగా ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌కు వెళ్లిన బాలయ్య సైతం త్వరలో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే కథా చర్చలు జరుపుతున్నట్లు, త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీపై ఓ క్లారిటీ వస్తుందని టాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తుంది. ఐతే మోక్షజ్ఞ ఎంట్రీపై ఆయన...

Nandamuri Balakrishna : ఆ స్టార్ హీరో దర్శకత్వంలో బాలయ్య సినిమా.. అభిమానులకు పూనకాలే!

Nandamuri Balakrishna : స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఆడుజీవితం’ సినిమా ఈ వారం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి సిద్దమవుతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగులో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్, నందమూరి బాలకృష గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు....

నందమూరి ఫ్యామిలిలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే “ఒక్క మగాడు” – రామ్ గోపాల్ వర్మ

నటుడు, మాజీ సీఎం.. తెలుగు జాతి గర్వించదగ్గ వారిలో ఒకరైన స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి...

జైలుకు వెళ్లనున్న Nandamuri Balakrishna అభిమానులకు షాకింగ్ అప్డేట్

Nandamuri Balakrishna ప్రస్తుతం 'అఖండ' మరియు 'వీర సింహా రెడ్డి' వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపుమీదున్నాడు.ఈ రెండు సినిమాల తర్వాత ఆయన చెయ్యబోతున్న సినిమాలన్నీ కూడా అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగించేవే.నాసిరకపు డైరెక్టర్స్ తో చేస్తూ గతం లో తన మార్కెట్ ని మొత్తం పూర్తిగా పోగొట్టుకున్న బాలకృష్ణ ఇప్పుడు పూర్తిగా న్యూ...

Veera Simha Reddy : వీర సింహా రెడ్డి ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ లాక్ ?

Veera Simha Reddy : సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి బాక్సఫీసును షేక్ చేసిన బాలయ్య భారీ సక్సెస్ ను అందుకున్న సినిమా వీర సింహా రెడ్డి.. కలెక్షన్ల సునామి సృష్టించింది… సినిమా వచ్చి నెల అవుతున్నా కూడా కలెక్షన్ల జోరు పెరుగుతుంది.. ఇప్పుడు ఈ సినిమా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇప్పుడు తన వేట రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించ బోతున్నాడు....

Veerasimha Reddy : వీరసింహారెడ్డి గర్జన మామూలుగా లేదుగా.. మొదటి రోజు ఒక్క మల్టీప్లెక్స్ లో 35 షోలు

Veerasimha Reddy : కరోనా భయంతో బిక్కుబిక్కుమంటున్న థియేటర్లకు అఖండతో అఖండ ధైర్యాన్నిచ్చాడు బాలయ్య. థియేటర్ లకు రావాలా వద్దా అని భయపడుతున్న ప్రేక్షకులకు క్రేజీ జోష్ వచ్చేలా క్రాక్ తో పిచ్చెక్కించాడు గోపీచంద్ మలినేని. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాయే వీరసింహారెడ్డి. సీమ పౌరుషం, తెలుగువారి ఆప్యాత.. చెల్లెలి సెంటిమెంట్ తో.. బాలయ్య ఈ మూవీలో...