HomeTagsMark antony movie

Tag: mark antony movie

Vishal : మార్క్ ఆంటోనీ సినిమా కోసం సెన్సార్ బోర్డుకు లంచం ఇచ్చాను… హీరో విశాల్ సెన్సేషనల్ కామెంట్స్

Vishal : పేరుకు తెలుగు గడ్డకు చెందిన వ్యక్తి అయినా కోలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు విశాల్. ఆయన నటించిన సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ ఇక్కడ మార్కెట్ పెంచుకున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం మార్క్ ఆంటోనీ తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆయన తన సినిమా హిందీ వర్షన్...

ఆ డైరెక్టర్‎తో చచ్చినా సినిమా చేయనంటున్న హీరో విశాల్

తెలుగు వాడైనా తమిళంలో సినిమాలు చేస్తూ కోలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా విజయవంతమయ్యాయి. తాజాగా ఆయన నటించిన‌ మార్క్ అంటోని సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్ర బృందం ప్రమోషన్లను బాగానే చేసింది. టైం ట్రావెల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అంతే కాకుండా సిల్క్ స్మితను పోలి ఉండే అమ్మాయిని...

సిల్క్ స్మిత మళ్లీ పుట్టింది.. నమ్మకపోతే మార్క్ ఆంటోనీ సినిమా చూడండి

విభిన్న కథాంశాలతో సినిమాలు చేసుకుంటూ తమిళంలో స్టార్ హీరోగా వెలుగుతున్న హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిజానికి తెలుగు రాష్ట్రానికి చెందిన వాడైనా తమిళనాడులో ఆయన చాలా ఫేమస్. వెరైటీ కథనంతో తాను నటిస్తోన్న తాజా చిత్రం మార్క్ ఆంటోనీ. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ...