Rajamouli : ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. సాధారణంగా రాజమౌళి అంటే ఎంతటి క్రేజ్ ఉన్న డైరెక్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలో చిన్న పాత్రలోనైనా నటించడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. సాధారణంగా ఏ నటీనటులను తన సినిమాలో నటించమని రిక్వెస్ట్ చేయరు. ఆయన సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు. అంత టాప్...
Mahesh : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఆ సినిమా కోసం జుట్టు బాగా...
Jai Hanuman : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. కేవలం ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సునామీ సృష్టించే కలెక్షన్లు కురిపించింది. ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా థియేటర్ లో ఆడుతోందంటే అర్థం చేసుకోవచ్చు దీనికున్న క్రేజ్ ఎంటో.. తక్కువ...
Avanthika Vandanap : బాలనటిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఇప్పుడు హాలీవుడ్‌లోనూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది అవంతిక వందనపు. తాజాగా ఆమె ఓ ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకోవడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందించింది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అవంతిక ‘సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకుంది....
Rajamouli : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు రకరకాల వార్తలు వింటూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలుగా పాపులర్ అయిన వాళ్ల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వాళ్ళ నెక్స్ట్ సినిమా ఏంటి.. ఎవరితో తీస్తున్నారు.. అప్డేట్ ఏంటి..? అన్న విషయాలను మనం ఎక్కువగా వింటుంటాం. తాజాగా సోషల్ మీడియాలో ఒక...
Director Rajamouli : టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కలిసి నటించిన ఓ యాడ్ నెట్టింట నవ్వుల పూవ్వులు పూయిస్తోంది. క్రెడ్ యూపీఐ ప్రమోషన్ యాడ్‌లో భాగంగా వీరిద్దరూ కలసి నటించారు. ఇందులో రాజమౌళి దర్శకుడి అవతారంలో కనిపించగా.. డేవిడ్ వార్నర్ మాత్రం తన యాక్టింగ్‌తో నవ్వులు పూయించాడు.
‘‘టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి’’ అంటూ...