HomeTagsLatest kollywood news

Tag: latest kollywood news

అందరి హీరోలకు భిన్నంగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన అజిత్.. ఏంటంటే ?

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవాసరం లేదు. తమిళ లో స్టార్ హీరోగా ఉన్న అజిత్ కి… తెలుగు లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి హిట్ లుగా నిలిచాయి. అయితే స్టార్ హీరోలందరూ ఒక స్టైల్ లో ఉంటే అజిత్ మాత్రం...

తమిళనాట సంచలనంగా మారిన ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్ విషయం.. అసలు ఏం జరిగిందంటే ?

2008 లో తమిళ లో రిలీజ్ అయిన "వాళండిల్‌ కాల్తేనే" అనే తమిళ సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది నటి సునయన. తమిళ లో వరుస సినిమాల్లో నటిస్తూ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే అని చెప్పాలి. ‘కుమారి వర్సెస్ కుమారి’ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com