HomeTagsKrithi Shetty latest photos

Tag: Krithi Shetty latest photos

Actress Keerthi Suresh : స్విమ్మింగ్ ఫూల్ లో తడిసిన అందాలతో సెగలు పుట్టిస్తున్న కీర్తి సురేష్..అబ్బా కష్టమే..

Actress Keerthi Suresh : స్టార్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..భారీ హిట్స్ ను అందుకుంది..అదే విధంగా దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లతోపాటు కుర్ర హీరోలు న్యాచురల్ స్టార్ నాని, నితిన్ మరి కొంతమంది హీరోలతో నటించి మెప్పించింది.. ఎన్నో హిట్...

Kriti Shetty: సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న బేబమ్మ.. అందుకేనా..?

కొందరు కథానాయికలు ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉన్నా స్టార్ స్టేటస్ దక్కించుకోలేరు. మరికొందరేమో డెబ్యూ మూవీతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటారు. ఇంకొందరు కేవలం ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకులను తమవైపు తిప్పేసుకుంటారు. వీడసలు ముసలాడవకూడదే అంటూ ఉప్పెన మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కన్నడ భామ Kriti Shetty తెలుగు ప్రేక్షకుల ఉప్పెనంత ప్రేమను సొంతం చేసుకుంది. రోజుకో హీరోయిన్ పరిచయమవుతున్న సినీ ఇండస్ట్రీలో...