Actress Keerthi Suresh : స్విమ్మింగ్ ఫూల్ లో తడిసిన అందాలతో సెగలు పుట్టిస్తున్న కీర్తి సురేష్..అబ్బా కష్టమే..



Actress Keerthi Suresh : స్టార్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..భారీ హిట్స్ ను అందుకుంది..అదే విధంగా దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లతోపాటు కుర్ర హీరోలు న్యాచురల్ స్టార్ నాని, నితిన్ మరి కొంతమంది హీరోలతో నటించి మెప్పించింది.. ఎన్నో హిట్ సినిమాలలో నటించింది.. మహానటి లో టైటిల్ రోల్ పోషించి సరిగ్గా సావిత్రికి తగ్గ నటన సిల్వర్ స్క్రీన్ పై చేసి జాతీయ అవార్డు అందుకోవటం సంచలనం సృష్టించింది.

Actress Keerthi Suresh
Actress Keerthi Suresh

ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుని దక్షిణాది సినిమా రంగంలో మహా మహుల చేత శభాష్ అనిపించుకుంది. మహానటి సినిమా చూసిన తర్వాత కీర్తి సురేష్ తో సినిమా చేస్తానని చిరంజీవి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో తాను చేస్తున్న బోలాశంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తుంది..ఇకపోతే ఈ అమ్మడు సినిమాలతో బిజిగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..

Keerthi Suresh Photos
Keerthi Suresh Photos

సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటది. ఈ తరహాలోనే ఇటీవల థాయిలాండ్ టూర్ వెళ్లిన సమయంలో ఫోటోలు దిగటం జరిగింది. ఈ లేటెస్ట్ ఫోటో షూట్ లో… స్విమ్మింగ్ పూల్ లో ఎద అందాలను చూపిస్తూ కీర్తి సురేష్ అదిరిపోయే ఫోజులు ఇవ్వడం జరిగింది. బ్యాక్ అందాలతో పాటు ఫ్రెంట్ అందాలు.. కుర్ర కరుని సెగలు పుట్టించేలా చేస్తున్నాయి..అయితే ఈ అమ్మడు మాల్దీవులలో వున్నట్లు తెలుస్తుంది..అక్కడ చిల్ అవుతున్న ఫోటోలను పోస్ట్ చేసింది..అందులో ఈ మధ్య అందాల డోస్ పెంచేసింది..ముందు ముందు ఎలాంటి పొజులతో ఫోటోలను షేర్ చేస్తుందో చూడాలి..

https://www.instagram.com/p/CnKAu3yBeAA/?igshid=YmMyMTA2M2Y=