HomeTagsKlinkaara

Tag: klinkaara

Upasana Konidela : రామ్ చరణ్ నుచూస్తే అసూయగా ఉంటుంది.. క్లీంకార గురించి ఉపాసన షేర్ చేసిన క్యూట్ సంగతులు..

Upasana Konidela : రామ్ చరణ్ సతీమణి, పారిశ్రామికవేత్త ఉపాసన కొణిదెల తమ కుమార్తె క్లిన్ కారా గురించి మాట్లాడారు. ఇటీవల గలాటా రిట్జ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తామిద్దరం పేరెంటింగ్ డ్యూటీలను ఎలా పంచుకుంటామో చెప్పడంతోపాటు క్లిం కారా టోటల్ 'డాడీస్ గర్ల్' అని తెలిపింది. అంతేకాదు వాళ్లిద్దరినీ చూస్తే తనకు అసూయ కలుగుతుందని కూడా చెెప్పడం...

కూతురితో కలిసి ఆ పూజ చేసుకున్న ఉపాసన.. క్లీంకార‌ హైలైట్ అంటున్న ఫ్యాన్స్

మెగా ప‌వ‌ర్‌ స్టార్ రామ్ చరణ్, ఉపాసన లు ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. దీంతో మెగా ఇంట ఆనందం వెల్లివిరుస్తోంది. చిన్నారికి క్లీంకార అని పేరు పెట్టారు. ఇంటికి మ‌హాల‌క్ష్మీ వ‌చ్చింద‌ని మెగాస్టార్ చిరంజీవి ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. కాగా.. చిన్నారికి సంబంధించిన ఫోటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో షేర్ చేసుకుంటున్నా కూడా ఆమె ముఖం...

క్లీంకారా ఫొటో షేర్ చేసిన ఉపాసన.. అచ్చం చిరులానే ఉందిగా..

రామ్ చరణ్, ఉపాసన పెళైన 11 ఏళ్ల గ్యాప్ తరువాత రీసెంట్ గానే తల్లిదండ్రులు అయ్యారు. ఈ సంగతి తెలిసిందే. మెగా వారసురాలికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక ఈ వారసురాలితో ఇటు నాయనమ్మ-తాతయ్యలు సురేఖ- మెగాస్టార్ చిరంజీవి అటు అమ్మమ్మ-తాతయ్య శోభన-అనిల్ కామినేని దిల్ ఖుష్ అవుతున్నారు. తమ సమయాన్ని మనవరాలితో సంతోషంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు రామ్ చరణ్...

ఓ తల్లిగా ఆ బాధ నాకు మాత్రమే తెలుసు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన ఉపాసన

ఇటీవలే రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. తాజాగా తన మంచి మనసును చాటుకుంటూ సింగిల్ మదర్స్‌ కోసం స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. ఇకపై అపోలో చిల్డ్రన్స్ హాస్పటిల్‌లో వారాంతాల్లో సింగిల్ మదర్ చిల్డ్రన్స్‌కు ఉచితంగా డాక్టర్ కన్సల్టెన్సీ అందిస్తామని చెప్పారు. సీఎస్ఆర్- అపోలో వైస్ చైర్‌పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాసన.....

పనివాళ్లకు రూ.10 లక్షలు ఇచ్చిన ఉపాసన తల్లి.. మరీ ఓవర్ చేస్తున్నారుగా..

పెళ్లైన 11 ఏళ్లకు బిడ్డ పుట్టడంతో రామ్‌ చరణ్‌ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక మనవరాలి రాకతో చిరంజీవి- సురేఖ కూడా మురిసిపోయారు. అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత వేడుకగా బారసాల చేసి మెగా ప్రిన్సెస్‌కు క్లింకార కొణిదెల అని నామకరణం చేశారు. కాగా అమ్మగా ప్రమోషన్‌ పొందిన తర్వాత తొలిసారిగా ఉపాసన తన పుట్టింటికి వెళ్లిందట....

‘క్లీంకార’కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ.. ఐడియా సూపర్ అంటున్న ఫ్యాన్స్

ఇటీవలే క్లీంకార బారసాల వేడుక కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన అతిథులు చెర్రీ- ఉప్సీ గారాలపట్టికి ఎన్నో విలువైన బహుమతులను అందించారు. ఇంకొన్ని బహుమతులు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అప్పట్లో రామ్​చరణ్​ బెస్ట్​ ఫ్రెండ్​, టాలీవుడ్​ యంగ్​ టైగర్​ జూనియర్​ ఎన్​టీఆర్ చిన్నారితో పాటు చెర్రీ ఉప్సీల కోసం.. బంగారు కాయిన్లను స్పెషల్​...