HomeTagsKantara Movie

Tag: Kantara Movie

Kantara సీక్వెల్ ఫస్ట్ లుక్ అప్పుడే.. ఆరు భాషల్లో రిలీజ్.. ఇది మామూలు ప్లాన్ కాదు మావా !

Kantara : 2022లో విడుదలైన కన్నడ చిత్రం కాంతారా ప్రతి సినీ అభిమానుల హృదయాన్ని గెలుచుకుంది. ఒకవైపు ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోగా, మరోవైపు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా మొదటి భాగం మంచి విజయం సాధించడంతో రెండో భాగంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది....

Rashmika Mandanna : అసలు నాతో మీకు ప్రాబ్లమేంటి..ట్రోలర్స్‌పై రష్మిక మందన్న ఫైర్

నేషనల్ క్రష్ Rashmika Mandanna తన మొదటి సినిమా ఛలోతోనే టాలీవుడ్‌ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి నటించిన గీతాగోవిందం, డియర్ కామ్రేడ్‌లతో ఈ బ్యూటీ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలతో రష్మిక రేంజ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక పుష్ప సినిమాతో ఈ భామ పాన్ ఇండియా స్టార్ అయిపోయింది....

Rashmika Mandanna : రిషబ్‌ శెట్టి దెబ్బకు దిగొచ్చిన రష్మిక.. దారి చూపించింది వాళ్లిద్దరేనంటూ..

Rashmika Mandanna : ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే తెలివైనవాడు. ఈ డైలాగ్ ఎక్కడో ఉన్నట్టుంది కదూ. ఇంకెక్కడ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలోది. ఇది సినిమా డైలాగే కావొచ్చు. కానీ ఈ మాటలు అక్షరాలా సత్యం. ఈ మాటలను బాగా ఒంట పట్టించుకున్నట్లుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. గత కొంతకాలంగా...