HomeTagsJames cameron

Tag: james cameron

SS Rajamouli జాక్ పాట్.. జక్కన్నకు అవతార్ డైరెక్టర్ క్రేజీ ఆఫర్

ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకధీరుడు SS Rajamouli రేంజ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్డులు కూడా దక్కించుకుంది. ఒక్కసారిగా జక్కన్న పేరు విదేశాల్లోనూ మార్మోగింది. తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారు ఎస్ ఎస్ రాజమౌళి. ఇటీవల ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కూడా వచ్చింది. ఈ అవార్డు తీసుకోవడానికి...

Avatar 3 : ‘అవతార్‌3’ కాన్సెప్ట్‌ రివీల్‌ చేసిన డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌

Avatar 3 : అవతార్, అవతార్-2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను మరో లోకంలోకి తీసుకెళ్లారు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. ఈ సినిమా మొదటి రెండు భాగాలు సృష్టించిన వసూళ్ల సునామీ గురించి తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన అవతార్-2 కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. పార్ట్ -2 కూడా ప్రేక్షకులను బాగా మెప్పించింది. అయితే...

Avatar 2 Review : జేమ్స్ కామెరాన్ అద్బుత సృష్టి మరోసారి వండర్ చేసింది.

Avatar 2 Review : ‘అవతార్‌ 2’ ది వే ఆఫ్ వాటర్ (Avatar 2: The Way of Water) సినిమాను చూసేందుకు రెడీ అయ్యారా..? ఇప్పటికే టికెట్‌ బుక్‌ చేసుకొని, కొత్త ప్రపంచాన్ని చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారా?  13 ఏళ్ల క్రితం విడుదలైన ‘అవతార్‌’ కు సీక్వెల్ గా అవతార్ -2 రిలీజ్ అయింది. ఇన్నేళ్ల తర్వాత దాని సీక్వెల్‌...

Avatar 2 : రిలీజ్​కు ముందే కోట్లు కురిపిస్తున్న మూవీ.. ఎందుకింత డిమాండ్..?

ప్రపంచ సినిమాలో మరిచిపోలేని అద్భుతం అవతార్. డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి అవతార్ . వరల్డ్ సినిమాలో విజువల్ వండర్ అవతార్. అందుకే ఈ సినిమాకు కోట్ల మంది అభిమానులు. టేకింగ్, గ్రాఫిక్స్, బీజీఎం, వసూళ్లు ఇలా అన్నింట్లో వండర్స్ సృష్టించిన అవతార్​కు పార్ట్ 2 Avatar 2 ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వేచి చూస్తూనే ఉన్నారు. ఇక...