HomeTagsHit

Tag: Hit

Dhamaka : ‘ధమాకా’ హిట్ తో భారీగా పెంచెసిన శ్రీ లీల..ఏకంగా అంతనా..

Dhamaka : రాఘవేంద్రరావు రూపొందించిన పెళ్లి సందD తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీలీల..హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ సరసన నటించింది.. ఆ సినిమా తో ఫెమస్ అయ్యింది. నిజానికి ఈ కన్నడ బ్యూటీ కిస్` అనే కన్నడ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో నటించింది..ఇక సినిమా ఫలితం గురించి...

OTT Releases This Week : ఈ వారం థియేటర్ / ఓటీటీలో వచ్చే సినిమాలు/ సిరీస్​లు ఏంటో తెలుసా..?

OTT Releases This Week : 2022 ముగింపు దగ్గరలోనే ఉంది. ఇంకో నాలుగు వారాలైతే ఈ ఏడాదికి గుడ్​బై చెప్పేస్తాం. ఈ సంవత్సరం చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. అయితే ఈ ఏడాదంతా చిన్న సినిమాల హవాయే నడిచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చిన్న సినిమాలు సైలెంట్​గా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక ఓటీటీలో వచ్చిన మూవీస్​కు ప్రేక్షకులు...