HomeTagsDirector Teja

Tag: Director Teja

డైరెక్టర్ తేజ ఒక అబద్దాలకోరు.. ఇప్పుడు పూర్తిగా మైండ్ దొబ్బింది..: జేడీ చక్రవర్తి

డైరెక్టర్ తేజ, నటుడు జేడీ చక్రవర్తి.. వీరిద్దరూ రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినవారే. ఆయన శిష్యులే. అయినప్పటికీ ఇద్దరికీ అస్సలు పడదు. ఈ విషయాన్ని వాళ్లిద్దరే చాలాసార్లు బహిరంగా చెప్పారు. వాళ్లిద్దర్లో ఒక్కర్ని.. ఇంకొకరి గురించి అడిగినా.. కథలు కథలుగా చెప్తూంటారు. అయితే జేడీ చక్రవర్తి కూడా ఇటీవల తేజ గురించి కాస్త ఎక్కువే చెప్పారు. తేజ.....

Mahesh Babu : తన కెరీర్ మొత్తం మీద మేకప్ లేకుండా మహేష్ నటించిన చిత్రం ఏదో తెలుసా?

Mahesh Babu :సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ,చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన మహేష్ బాబు ఇప్పుడు సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగారు. వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవన శైలి పాటిస్తూ నిత్య యవ్వనంగా ఇప్పటికీ ఎందరో కలల రాకుమారుడు గా ఉన్న మహేష్ బాబు ఖాతాలో సూపర్ డూపర్ హిట్స్ ఎన్నో ఉన్నాయి. మామూలుగా...

ఉదయ్ కిరణ్ సినిమాలో నటించిన వారంతా మరణించారని తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్న స్టార్ హీరో ఉదయ్ కిరణ్ ఒకరు. 2001లో తెలుగు ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేశాడు హీరో ఉదయ్ కిరణ్. అలాంటి నటుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పట్లో లవర్ బాయ్ గా అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు ఉదయ్ కిరణ్. వ్యక్తిగత సమస్యల కారణంగా ఇంట్లో...

తెలుగు అమ్మాయిలకు అవి తక్కువగా ఉంటాయి.. అందుకే అవకాశాలు రావు.. స్టార్ డైరెక్టర్ కామెంట్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందమైన ప్రేమకథలను తెరకెక్కించిన దర్శకులలో తేజ ఒకరు. చిత్రం, జయం, నువ్వు నేను, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలను రూపొందించిన ఆయన.. చాలా కాలం తర్వాత అహింస సినిమాన ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఈ మూవీతో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్...

ఆ ఒక్క క్యారక్టర్ నా జీవితాన్ని నాశనం చేసేసింది అంటూ హీరోయిన్ రాశీ షాకింగ్ కామెంట్స్

హీరోయిన్ రాశీ బాలనటిగా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత హోమ్లీ హీరోయిన్ గా ఎదిగిన నటి రాశీ.అందం తో పాటుగా అద్భుతమైన అభినయించగల సత్తా ఉన్న హీరోయిన్స్ లో ఒకరు రాశీ, ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలతోనే నటిస్తూ వచ్చిన రాశీ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. దాదాపుగా 50 కి పైగా సినిమాల్లో నటించిన...

Director Teja : ఉదయ్ కిరణ్ చావుకు కారణం నాకు తెలుసు.. అప్పుడే చెప్తా.. డైరెక్టర్ తేజ సెన్సేషనల్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో డైరెక్టర్ తేజ ఫస్ట్ ప్లేసులో ఉంటారు. ఏ విషయమైన ముక్కు సూటిగా చెప్పడం.. మనసులో దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం తేజ స్టైల్. తన ముక్కు సూటితనం వల్ల తేజ చాలా వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. తేజ తనకు తెలియని విషయాల జోలికి వెళ్లడు.. కానీ తెలిసిన...