Colors Swathi : ‘కలర్స్’ కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకులను అలరించి, ఆ తర్వాత నటిగా పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మెప్పించారు స్వాతి. శ్రీకాంత్ నగోటి దర్శకత్వంలో నవీన్ చంద్రతో కలిసి ఆమె నటించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. శ్రేయా నవిలే, మంజుల, హర్ష తదితరులు నటిస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్ విడుదల వేడుక జరిగింది. ఈ...
టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు టాక్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ఈ హీరో తన కొత్త సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి సిద్దమయ్యాడు. ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే టైటిల్‌తో ఒక మూవీని అనౌన్స్ చేశాడు. అలాగే ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు.
పోస్టర్...
Vijay antony : విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. మీరా మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. డిప్రెషన్ స్ట్రెస్ తట్టుకోలేక 12వ తరగతి చదువుతున్న మీరా ఆంటోనీ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో కన్నుమూసింది.
మీరా...
హిందీ చిత్రసీమని ఆకర్షించడంలో ముందున్నారు దక్షిణాది కథానాయికలు. అక్కడే ఒకరిని మించి మరొకరు స్టార్ భామలు ఉన్నప్పటికీ… దక్షిణాది కథానాయికలు తరచూ అదిరిపోయే అవకాశాల్ని సొంతం చేసుకొంటున్నారు. ఇటీవలే ‘జవాన్’తో మెరిసింది నయనతార. రష్మిక అక్కడ అవకాశాల్ని సొంతం చేసుకొంటూనే ఉంది. తాజాగా సమంత విషయంలోనూ బాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఆమె బాలీవుడ్ లో ఫుల్ లెంత్ హీరోయిన్ గా ఎంట్రీ...
లేడీ సూపర్ స్టార్ గా అన్ని భాషల్లో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది నయనతార . ఈ మధ్యనే జవాన్ సినిమాతో మరో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసిందని టాక్ నడుస్తోంది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా అందరి హీరోల సరసన నటించి.....
Salaar : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా పోతేపోయింది. ఎలాగూ.. మనకు కావాల్సిన యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ వస్తుందిగా అని లైట్ తీసుకున్నారు. కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన...