Sreeleela : టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత రవితేజతో ‘ధమాకా’ సినిమాతో బ్లాక్‌బస్టర్ ఆఫర్లు అందుకుని క్రేజీ బ్యూటీగా మారిపోయింది. స్టార్ హీరోలతో ఆమెకు వరుసగా సినిమా...
Guntur Kaaram : మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి....
Bigg Boss : రైతుబిడ్డగా ‘బిగ్ బాస్ సీజన్ 7’లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. అసలు తను ఈ షోలోకి ఎంటర్ అయినప్పుడు తను ఎవరు, బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఎలా ఆడతాడు అని ప్రేక్షకులంతా అనుకున్నారు. కానీ బరిలోకి దిగిన తర్వాత శారీరికంగానే కాదు.. మానసికంగా కూడా పల్లవి ప్రశాంత్ అంటే ఏంటో అందరికీ తెలిసింది. ఎవరికి తెలియని వ్యక్తి నుంచి...
Sreelela : ఇండస్ట్రీకి కొత్త వారసులు రాబోతున్నారు. వాళ్లు ఎవరో కాదు.. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఒకరు కాగా… మరొకరు ఎన్టీఆర్ బావమరిది. అయితే వీరు ఓకే కుటుంబం నేపథ్యం కలిగిన వారు. ఇక నందమూరి కుటుంబం నుంచి వీరు ఎంట్రీ ఇస్తున్నప్పటికీ.. దానికి తగ్గ అవుట్ పుట్ ఉంటేనే..ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకోసం వీరు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ సినిమా...
Pridviraj : పృథ్వీరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి సినిమాతో అతడికి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో ఆయన నటించి మెప్పించాడు. ఇక ఈరోజు రిలీజ్ అయిన యానిమల్ సినిమాలో పృథ్వీరాజ్ కనిపించడంతో.. అతనికి మరింత హైప్ వచ్చింది. ఇక సినిమాల విషయం పక్కనపెడితే.. పర్సనల్ లైఫ్ ద్వారానే ఆయన ఎక్కువ...
Tamanna : తమన్నా నటించిన తాజా చిత్రం బాండ్రా. ఎన్నో ఆశలతో ఈ చిత్రంతో మలయాళంలోకి అడుగుపెట్టింది తమన్నా. అయితే కొన్ని కారణాల వల్ల ఈ నిర్మాతలు కోర్టుకెక్కారు. ఆ కథేంటంటే.. అరుణ్ గోపీ దర్శకత్వంలో దిలీప్ నటించిన మలయాళ చిత్రం ‘బాండ్రా’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు ఏడుగురు యూట్యూబర్లు తప్పుడు రివ్యూలు ఇచ్చారంటూ ‘బాండ్రా’...