Rajinikanth : కొన్ని క్లాసిక్స్ ని అసలు ముట్టుకోకూడదు. ఒకవేళ వాటిని ముట్టుకున్నా ఎంతో జాగ్రత్తగా డీల్ చెయ్యాలి. కానీ ఈమద్య కొంతమంది దర్శకులు, నిర్మాతలు సీక్వెల్స్ పేరిట డబ్బులు క్యాష్ చేసుకోవచ్చని కథ , కంటెంట్ లేకుండా ఇష్టమొచ్చినట్టు సినిమాలను తీసి జనాల మీదకి వదులుతున్నారు. సీక్వెల్స్ అని చెప్పడం వల్ల ఓపెనింగ్స్ అయితే వస్తాయి కానీ, లాంగ్...
ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఏ రిలీజ్ డేట్‌కీ లేనంత క్రేజ్, పోటీ.. సెప్టెంబర్ 28కి ఉంది. సలార్ (salaar) సినిమా తప్పుకుందో లేదో.. ఎప్పుడో రిలీజ్ అనౌన్స్ చేసి.. ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసిన సినిమాలు.. ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకుని సెప్టెంబర్ 28కే రిలీజవుతున్నాయి. ఇప్పటికే బాగా టఫ్ కాంపిటీషన్ ఉంటే.. లేటెస్ట్ గా మరో సినిమా కూడా...
రజనీకాంత్, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రల్లో 2005లో వచ్చి భయపెట్టిన చిత్రం ‘చంద్రముఖి’. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ సిద్ధమైన సంగతి తెలిసిందే. రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పి.వాసు దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. అయితే ఇప్పుడీ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర...
బ్యాడ్ స్ట్రీక్ లో ఉన్న రజినీకాంత్ ని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేలా చేసింది ‘చంద్రముఖి’. పీ వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీ కోలీవుడ్, టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన మొదటి 100 కోట్ల సినిమాగా చరిత్రకెక్కిన చంద్రముఖి హారర్ జానర్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ లా ఉండేది....
చంద్రముఖి సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన ఈ హర్రర్ జోనర్ చిత్రాన్ని పి. వాసు తెరకెక్కించారు. ఈ సినిమాతో జ్యోతిక ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ పాత్ర జ్యోతిక తప్పితే మరెవరు చేయలేరన్నంత ఫర్మామెన్స్ కనబరిచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత జ్యోతికకు వరుస...
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో హారర్ జానర్ సినిమాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన కొన్ని సినిమాలు ఉన్నాయి. వాటిల్లో చంద్ర ముఖి ఒక్కటి. కన్నడ లో అప్పట్లో 'ఆప్తమిత్ర' అనే సినిమా సంచలన విజయం సాధించింది. ఆ సినిమాలో హీరోగా విష్ణు వర్ధన్ నటించాడు, ఈ సినిమా రీమేక్ రైట్స్ ని ప్రముఖ తమిళ హీరో ప్రభు కొనుగోలు చేసాడు....