HomeTagsBollywood

Tag: Bollywood

NTR : జూనియర్ ఎన్టీఆర్ కు బంపర్ ఆఫర్.. టాలీవుడ్ హీరోలు కుల్లుకోవడం ఖాయంగా..

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో సినిమా చేయనున్నారు తారక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. దేవర అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్...

Amy Jackson : ఫ్యాషన్ కు పరాకాష్ట అంటే ఇదే కాబోలు… అమీ.. ఈ మాత్రం వేసుకోకుంటే ఏం

Amy Jackson : ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ అమీజాక్సన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అదిరిపోయే అందంతో, తన నటనతో భారీ అభిమానులను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో గ్లామర్ కు కేరాఫ్ గా నిలిచింది. తెలుగులో రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలో విక్రమ్ సరసన...

Priyanka Chopra : సినిమా చేస్తానని చెప్పి కొన్నేళ్లుగా డైరెక్టర్‎ను ముప్పు తిప్పలు పెడుతున్న స్టార్ హీరోయిన్

Priyanka Chopra : బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ ను ఏలేస్తుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ హీరోయిన్. ఆమె చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులలో నటిస్తోంది. తన పాపులారిటీ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. కొన్నేళ్ల తర్వాత ఆమె బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఈ సినిమా 2019లో మొదలైంది. ఆ...

Aishwarya Rai కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే షాక్ అవుతారు.. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ ఏడాది జీతం

Aishwarya Rai : సెలబ్రిటీలు ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ చిన్నదానికైనా డబ్బు విషయంలో రాజీ పడనే పడరు. వారు ప్రతి దాంట్లో లగ్జరీ కోరుకుంటారు. అత్యవసరాల విషయాలలో మాత్రం వారి ఖర్చు సామాన్యులు ఊహించని విధంగా ఉంటుంది. చాలామంది సినీ సెలబ్రిటీలు తాము సంపాదించే దాంట్లో చాలా వరకు తమ పిల్లల విలాసవంతమైన జీవితం...

Pooja Hegde : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు చెక్కేసిన పూజా.. రెచ్చిపోయి రొమాన్స్ కు సిద్ధమైందిగా..

Pooja Hegde : పూజ హెగ్డే కి కెరియర్ పరంగా గత కొంతకాలంగా బ్యాడ్ టైం నడుస్తుంది. సుమారు రెండేళ్ల నుంచి ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్స్ గా నిలుస్తున్నాయి. తెలుగులోనే అనుకుంటే బాలీవుడ్ లో చేస్తున్న సినిమాలు కూడా ఆమెకి ఆశించిన స్థాయి సక్సెస్ ని అందించలేకపోతున్నాయి. మొన్నటి వరకు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్...

షారుఖ్ ఖాన్ కి ఉన్న మరో పేరు ఏమిటో తెలిస్తే హిందువులు చేతులెత్తి మొక్కుతారు!

ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో షారుఖ్ ఖాన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. అమితాబ్ బచ్చన్ తర్వాత బాలీవుడ్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అతనే. మన చిన్నతనం లో బాలీవుడ్ అంటే షారుఖ్ ఖాన్ మాత్రమే గుర్తుకు వచ్చేవాడు. ఆరోజుల్లో ఆయన డామినేషన్ ఆ రేంజ్ లో ఉండేది. ఎన్నో కల్ట్...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com