HomeTagsActress Prema

Tag: Actress Prema

Actress Prema తమ్ముడు పెద్ద స్టార్ క్రికెటర్ అనే విషయం ఎవరికైనా తెలుసా..!

Actress Prema ఆరోజుల్లో కోడి రామకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన 'దేవి' అనే చిత్రం ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇందులో ప్రముఖ హీరోయిన్ ప్రేమ టైటిల్ పాత్రని పోషించింది.ఆ రోజుల్లో ఈ సినిమా ఒక స్టార్ హీరో చిత్రం హిట్ అయితే ఎలాంటి వసూళ్లను రాబడుతుందో, అలాంటి వసూళ్లను రాబట్టింది.ఇక ఈ చిత్రం తర్వాత ఆమె ఎన్నో సూపర్...

Actress Prema : సౌందర్య డెడ్ బాడీని దాన్ని చూసి గుర్తించారు.. ప్రేమ చెప్పిందంతా నిజమా?

Actress Prema : హీరోయిన్ సౌందర్య గురించి అందరికి తెలిసిందే.. సావిత్రి, విజయశాంతిల తర్వాత అంతటి స్టార్డం తెచ్చుకున్న హీరోయిన్ గా సౌందర్యను చెప్పవచ్చు.. ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. స్టార్ హీరోల సరసన జోడి కట్టింది..చిత్ర పరిశ్రమలో ఆమె పదేళ్లు ఉన్నా కూడా జనాలకు గుర్తుండి పోయేలా సినిమాలు చేసింది.. ఆ పాత్రలో ఒదిగి...