Surekha Vani : వర్మతో ఆ ఫోటో పెట్టి డిలీట్ చేసిన సురేఖ వాణి.. ఈలోపే డౌన్లోడ్ చేసి ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

- Advertisement -

Surekha Vani : సోషల్ మీడియాలో నిత్యం నానే సెలబ్రిటీల లిస్టులో రామ్ గోపాల్ వర్మ, సురేఖవాణి పేర్లు ముందు వరుసలో ఉంటాయి. ఎవరి ధోరణిలో వారు వార్తల్లో నిలుస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. మరి అలాంటి వీళ్లిద్దరూ ఒకే చోట చేరి పార్టీ చేసుకుంటే ఆ మజానే వేరు కదా ఇప్పుడు అదే చేసి చూపించారు సురేఖవాణి , రామ్ గోపాల్ వర్మ. ఇద్దరూ నైట్ పార్టీలో ఎంజాయ్ చేశారు ఎందుకు సంబంధించిన ఫోటోను స్వయంగా సురేఖ వాణి షేర్ చేయడంతో ఈ మేటర్ హాట్ టాపిక్ గా మారింది.

Surekha Vani
Surekha Vani

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో సురేఖ వాణి కూడా ఒకరు. ఇటీవల ఆమె భర్త అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలం డిప్రెషన్ లో ఉండిపోయిన సురేఖ వాణి ఆ తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల కు చేరువలో ఉంటున్నారు. కూతురు సుప్రీతతో కలిసి టూర్స్ ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా ఇటీవల సినిమా డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వడం లేదని ఆమె అన్నారు.

SUrekha Vani

బహుశా ఆ కారణంతోనే ఆమె మళ్ళీ ఫామ్ లోకి రావడం కోసం రామ్ గోపాల్ చెంతకు చేరినట్లు ఈ ఫోటో చూస్తుంటే అర్థమవుతుంది. రామ్ గోపాల్ వర్మతో ఒక్కసారి ఇంటర్వ్యూ చేస్తే చాలు ఓ రేంజ్ లో ఇమేజ్ వస్తుంది అలా వచ్చినవారు చాలామంది ఉన్నారు. తాజాగా సురేఖ వాణి రామ్ గోపాల్ వర్మతో కనిపించేసరికి హార్ట్ టాపిక్ గా మారింది. ఈ విషయం సురేఖ వాణి ఫోజు అసభ్యకరంగా ఉంది. ఇద్దరూ హగ్ చేసుకుని ఉన్నారు వర్మ చేతిలో మందు గ్లాసు ఉంది. ఇలాంటి ప్రైవేట్ ఫోటో ఇంస్టాగ్రామ్ లో పెట్టి సురేఖ వాణి తన డేరింగ్ ను మరోసారి నిరూపించుకుంది.

- Advertisement -

ఈ ఫోటో వైరల్ అవుతుండడంతో నేటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆయనకు భార్య లేదు నీకు భర్త లేడని దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా సురేఖ వాణి ఈ పోస్ట్ చేసి కొన్ని క్షణాల్లోనే డిలీట్ చేసింది ఈలోపే సోషల్ మీడియాలో వీరి ఫోటోని హైలెట్ చేస్తూ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here