ఇన్నెర్స్ వేసుకోకుండా హాట్ డ్రెస్సులో హొయలు ఒలకబోసిన సన్నీ.. మైండ్ బ్లాక్ చేస్తున్న పోజులు..

- Advertisement -

సన్నీలియోన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. శృంగార తారగా యూత్ లో మంచి క్రేజ్ ను అందుకుంది.. ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉంది..ఇకపోతే సోషల్ మీడియాలో కూడా హాట్ ఫొటోలతో దర్శనమిస్తూ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. తాజాగా కేన్స్ లో జరిగిన ఈవెంట్ లో ఈ అమ్మడు పాల్గొన్నది సన్నీ.. ఆ ఈవెంట్ లో అమ్మడు హాట్ డ్రెస్సుతో కనిపించింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అవి ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి..

సన్నీలియోన్
సన్నీలియోన్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా సాగుతోంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా నటీమణులు అద్భుతమైన ఔట్‌ఫిట్లతో ఫ్యాషన్ ప్రియులను అలరిస్తున్నారు..అదిరిపోయే డ్రెస్సులో మెస్మరైజ్ చేస్తున్నారు. భారత్ నుండి ఇప్పటికే ఈషా గుప్తా, మానుషీ చిల్లర్, సారా అలీ ఖాన్, ఊర్వశి రౌటేలా, ఐశ్వర్యరాయ్ సహా చాలా మంది ప్రముఖ నటీమణులు తమ అందాలు ప్రదర్శించారు. అదిరిపోయే లెహంగాలు, గౌనుల్లో ఎగిసిపడే అందాలను ఆరబోసి మత్తెక్కించారు. శృంగార తార సన్నీ లియోన్ కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.

సన్నీలియోన్కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా సాగుతోంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా నటీమణులు అద్భుతమైన ఔట్‌ఫిట్లతో ఫ్యాషన్ ప్రియులను అలరిస్తున్నారు..అదిరిపోయే డ్రెస్సులో మెస్మరైజ్ చేస్తున్నారు. భారత్ నుండి ఇప్పటికే ఈషా గుప్తా, మానుషీ చిల్లర్, సారా అలీ ఖాన్, ఊర్వశి రౌటేలా, ఐశ్వర్యరాయ్ సహా చాలా మంది ప్రముఖ నటీమణులు తమ అందాలు ప్రదర్శించారు. అదిరిపోయే లెహంగాలు, గౌనుల్లో ఎగిసిపడే అందాలను ఆరబోసి మత్తెక్కించారు. శృంగార తార సన్నీ లియోన్ కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది..

- Advertisement -
Sunny Leone

హై స్లిట్ పాస్టెల్ గౌనులో అందాలు ఒలకబోసింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై సన్నీ పరువాల ప్రదర్శన హీటెక్కించింది. సన్నీ లియోన్, రాహుల్ భట్, అభిలాష్ థప్లియాల్ ప్రధాన పాత్రల్లో అనురాగ్ కశ్యప్ రూపొందించిన కెన్నెడీ చిత్రం తాజాగా ప్రీమియర్ అయింది. మిడ్ నైట్ స్క్రీనింగ్స్ విభాగంలో కెన్నెడీ చిత్రాన్ని ప్రదర్శించారు. నిందితుడు చనిపోయాడని భావించి పశ్చాత్తాపం కోరుకునే మాజీ పోలీసు అధికారి కథతో సినిమా ఉంటుంది..

కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఫ్రాన్స్ లోని కేన్స్‌లో సంవత్సరానికి ఒకసారి జరిగే ఫిల్మ్ ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల కొత్త చిత్రాలను ఇక్కడ ప్రివ్యూ చేస్తారు. ఈ ప్రీమియర్ షోలకు వచ్చే సెలబ్రిటీలు అద్భుతమైన ఔట్‌ఫిట్‌లతో రెడ్ కార్పెట్ పై హొయలు పోతారు. అలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాస్త ఫ్యాషన్ ఈవెంట్‌లా పేరు సంపాదించుకుంది. ఈ ఏడాది మే 16వ తేదీ నుండి మే 27 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here