బేబీ బంబ్స్ ఫొటోస్ ను మరోసారి షేర్ చేసిన ఇలియానా..షాకింగ్ కామెంట్స్ చేసిన నెటిజన్స్..

- Advertisement -

ఒకప్పుడు సన్నాయి లాంటి నడుముతో యువతను కట్టిపడేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం బేబీ బంబ్స్ ఫొటోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.. మొన్నటివరకు సోషల్ మీడియాలో బికినీ ఫొటోలతో యూత్ ను రెచ్చగొట్టిన ఈ అమ్మడు సడెన్ గా తాను గర్భవతిని అంటూ ప్రకటన చేసింది. ఇలియానా చేసిన ఈ ప్రకటనతో అంత షాక్ అయ్యారు.. అంతేకాదు మొన్నఈమధ్య కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.. అందులో ఈ అమ్మడు నిండు కడుపుతో ఉన్నట్లు కనిపిస్తుంది..ఇప్పుడు మరోసారి కడుపుతో బోల్డ్ పోజులు ఉన్న ఫొటోలతో నెట్టింట దర్శనం ఇచ్చింది..ఇప్పుడు మరోసారి ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

ఇలియానా
ఇలియానా

రామ్ తో దేవదాస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన కూడా పోకిరి, జులాయి వంటి సినిమాలతో మంచి క్రేజీ ను అందుకుంది..నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా.. కేరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లోనే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు.. సినిమాలకు దూరంగా ఉంది.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పెద్దగా సక్సెస్ అవ్వలేదు.. ఆ తర్వాత ఈమెపై ఎన్నో వార్తలు వినిపించ్చాయి..

Ileana Baby Bump

బాలివుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన అమ్మడుకు పెద్ద షాక్ ఎదురైంది.. ఒక్కసినిమా కూడా అమ్మడుకు మంచి టాక్ ను అందించలేకపోయాయి..లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి.. ప్రస్తుతం ఇలియానా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఖాళీ సమయంలో గోవా లాంటి ప్రదేశాల్లో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది.. ఇక ఇటీవల తన బేబీ బంప్ ఫోటోలని ఓపెన్ గా ప్రదర్శిస్తూ షాకిచ్చింది. కత్రినా కైఫ్ సోదరుడితో ఇలియానా సహజీవనం చేస్తోంది అనే రూమర్ ఉంది. అయితే తాను గర్భవతి అనే విషయం తప్ప ఇలియానా ఇంకేమి రివీల్ చేయలేదు.. దీనిపై ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. కానీ ఆమె కడుపుకు కారణం ఎవరన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.. ఏదైమైనా కూడా ఇప్పుడు బేబీ బంబ్స్ హాట్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.. వాటిని చూసిన నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here