SriyaReddy : అవి తొడలా మసాలా వడలా.. ‘సలార్’ బ్యూటీపై నెటిజన్ల కామెంట్స్

- Advertisement -

SriyaReddy : చేసింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి శ్రియా రెడ్డి. టాలీవుడ్ కు ‘అప్పుడప్పుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. తర్వాత తెలుగు, తమిళంలో అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవల విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. ఇందులో హీరోయిన్ శృతి హాసన్ పాత్ర కంటే.. శ్రియా పాత్రే హైలెట్ అయింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘OG’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నటి శ్రియా రెడ్డి ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు.. సలార్ పార్ట్ 2లో కూడా నటిచనుంది.

తెలుగులో వరుస సినిమాలను లైన్ లో పెడుతుంది. ప్రభాస్ తో నటించిన సలార్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది శ్రియా. అక్కడ తన హాట్ హాట్ అందాలతో రచ్చ చేస్తుంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరిస్తూ.. ఎద అందాలు, కాళ్లు చూపిస్తూ మగాళ్లను టెంప్ట్ చేస్తుంటోంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. డార్క్ బ్లూ కలర్ డ్రెస్ ధరించిన శ్రియా ఎద అందాలతో పాటు పిక్కల దాకా తొడలు చూపిస్తూ హీట్ పుట్టిస్తుంది. దీంతో ‘అవి తొడలా మసాలా వడలా’, ‘హాట్ బ్యూటీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

- Advertisement -

ఇక సినిమాల విషయానికొస్తే.. తమిళంలో సమురై, బ్లాక్, తిమిరు, కంచివరం వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చి అందరి మనసును దోచుకుంది. త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబోలో వస్తున్న OG మూవీతో అలరించబోతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్లను ఒకే చేసిందని తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here