నిహారికను బండబూతులు తిట్టిన శ్రీరెడ్డి.. వామ్మో మొత్తం ఫ్యామిలినే లాగేసిందిగా..

- Advertisement -

మెగాడాటర్ నిహారిక పేరు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది.. భర్తతో విడాకులు తీసుకుందనే నిజం అందరికి తెలిసిపోయింది.. దాంతో నిహారికను ఆడేసుకుంటున్నారు కొందరు. ఎందుకంటే ఆమె భర్త నుంచి దూరంగా ఉంటున్నప్పటి నుంచే ఆమె ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఇష్టం వచ్చినట్టు వెకేషన్లు కూడా ప్లాన్ చేసుకుంటుంది. దాంతో ఆమెకు భర్త నుంచి దూరం అయ్యాననే బాధ లేదు అంటూ కొందరు తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు కాంట్రవర్సీ బ్యూటీ శ్రీరెడ్డి కూడా ఇదే మ్యాటర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.. అవి కాస్త నెట్టింట చక్కర్లు కొడుతుంది..

శ్రీరెడ్డి
శ్రీరెడ్డి

ఆమె మాట్లాడుతూ.. ఆ నాగబాబు రాజకీయాల్లో చాలా నీతులు చెబుతాడు. కానీ తన ఇంట్లో కూతురును మాత్రం గాలికి వదిలేశాడు.. కూతురు ఎలా పెంచాలో కూడా తెలియదు కానీ జనాలకు నీతులు ఎలా చెబుతావు అంటూ ఫ్యామిలిని మొత్తాన్ని లాగి బండబూతులు తిట్టింది.. కూతరునే కంట్రోల్ లో పెట్టుకోలేని వాడు రాజకీయాల్లో ఏం చేస్తాడు. ఆ నిహారిక తనకే పెళ్లి అయినట్టు పెద్ద బిల్డప్ కొట్టింది. కానీ ఇప్పుడు విడిపోయాక మాత్రం బరితెగించి తిరుగుతోంది. దానికి అసలు మొగుడంటే లెక్కనే లేదు. ఆ మెగా కూతుర్లందరికీ ఇలానే పొగరు ఎక్కువ. భర్తలను అస్సలు పట్టించుకోరు.. మొగుడ్లు అవసరం లేదు..

అందుకే అందరికీ విడాకులు అవుతున్నాయి. నిహారిక భర్తతో విడిపోయాక సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ తిరుగుతోంది. ఇలా తిరిగితే ఏ మగాడికైనా కోపమే వస్తుంది. అందుకే ఆ చైతన్య విడాకులకు అప్లై చేశాడు. అనవసరంగా అతను నిహారికను పెళ్లి చేసుకుని మోసపోయాడు అంటూ చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.. అసలు పెంపకం అలాంటి అంటూ నోటికి వచ్చినట్లు చెప్పుకొచ్చింది..

- Advertisement -

ఇక నిహారిక మామగారు కూడా నిహారిక గురించి సంచలన వ్యాఖ్యాలు చేశాడు.. చిరంజీవి అంటే మర్యాద అందుకే నిహారికను చేసుకున్నాం.. పెద్దలంటే మర్యాద లేదు.. భర్తకు విలువ లేదు అలాంటి అమ్మాయితో జీవితాంతం ఉండలేము అనే చైతన్య విడాకులకు అప్లై చేసినట్లు ఆయన చెప్పినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here