Sri Reddy : శ్రీ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు.. గత నాలుగేళ్లుగా తను ఏం మాట్లాడినా సెన్సేషనే.. క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో శ్రీ రెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఇక సోషల్ మీడియాలో కూడా శ్రీ రెడ్డి యమా యాక్టిివ్ గా ఉంటుంది. తాజాగా శ్రీ రెడ్డి ఓ వీడియోను వీడియోలు పంచుకుంది..

శ్రీ రెడ్డి న్యూస్ రీడర్ గా తన కెరియర్ ప్రారంభించింది. ఆ తరువాత హీరోయిన్ గా సినీ అవకాశాల కోసం ప్రయత్నించింది ఆ నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నానని పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచింది.. దగ్గుబాటి అభిరామ్ ఆమె టార్గెట్ చేసుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేది. అభిరామ్ తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని వాడుకున్నాడని కూడా శ్రీరెడ్డి పెద్ద సంచలనం రేపింది. శ్రీ రెడ్డి కుటుంబ నేపథ్యానికి ఆమె మాట్లాడే విధానానికి అసలు పొంతనే ఉండదు. ఆమె తండ్రి ఓ పూజారి. శ్రీ రెడ్డికి 14వ ఏటే పెళ్లయిందట. కానీ అతడిని వదిలేసి హైదరాబాద్ వచ్చేసింది.

ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ డబ్బులు సంపాదిస్తుంది. శ్రీ రెడ్డికి ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో పలు రకాల వంటకాల వీడియోలను అప్లోడ్ చేస్తూ.. తనని తిట్టిన వారి చేతనే ఆహా ఓహో అనిపించేలాగా వంటల వీడియోలకు ఔరా అనిపించే కామెంట్స్ పెట్టించుకుంటుంది.. శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియోతో వచ్చి దుమారం రేపుతుంది. తాజాగా వైట్ కలర్ టాప్ లో గ్రీన్ షార్ట్ వేసుకుని కుర్రకారు కి మైండ్ బ్లోయింగ్ ట్రీట్మెంట్ ఇచ్చింది.
శ్రీ రెడ్డి తన ఘాటు అందాలను చూపిస్తూ కుర్ర కారుకి కునుకు లేకుండా చేస్తుంది. జారిపోతున్న ఎద భాగాలు ఓ వైపు.. పిచ్చెక్కించే థైస్ మరోవైపు కళ్ళను కంట్రోల్ చేసుకోలేక పోతున్నారు నెటిజన్స్ శ్రీ రెడ్డి గ్లామర్ డోస్ కి.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విడుదలైన కొన్ని క్షణాలకే అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంది. శ్రీ రెడ్డి వ్యూస్ కి లైక్స్ తోపాటు కామెంట్స్ వర్షం కురుస్తోంది.