Sreemukhi : అబ్బా.. శ్రీముఖిని ఇలా చూస్తే అబ్బాయిలు అస్సలు ఆగలేరు సామి..యాంకర్ Sreemukhi గురించి అందరికి తెలిసిందే.. బుల్లితెరపై తిరుగులేని ఇమేజ్ ఉన్న శ్రీముఖి పాపులర్ టీవీ షోలకి హోస్ట్ గా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటది..అందుకే శ్రీముఖికి మంచి డిమాండ్ ఏర్పడింది..ప్రముఖ తెలుగు టీవీ చానల్స్ లలో శ్రీముఖి షోలకు మంచి క్రేజ్ ఉంది. ఒక టీవీ షోలో మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమా కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ ఉంటది. దక్షిణాది సినిమా రంగంలో పలు ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమాలకు కూడా తెలుగు భాషకు గాను యాంకర్ గా శ్రీముఖి అవకాశాలు అందుకుంటూ వస్తుంది..

Sreemukhi
Sreemukhi

ఇటు బుల్లి తెరపై అటు వెండి తెరపై కూడా అమ్మడుకు మంచి అవకాశాలు వస్తున్నాయి..అందుకే మార్కెట్ లో భారీ రెమ్యునరేషన్ ను కూడా అందుకుంటూ వస్తుంది..ఒకపక్క బుల్లితెరపై మరోపక్క సినిమా రంగంలో కూడా రాణించే శ్రీముఖి.. సోషల్ మీడియాలో తన అందాలను చూపిస్తూ పోస్ట్ చేసే ఫోటోలతో ఫాలోవర్స్ పెంచుకుంటూ ఉంటది. ఈ దిశగానే లేటెస్ట్ గా పసుపు రంగులో పొట్టి గౌనులో శ్రీముఖి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Sreemukhi Yellow Dress
Sreemukhi Yellow Dress

తొడలు పైభాగం వరకు చూపిస్తూ.. ఈ క్రమంలో గౌను లేపి మరి శ్రీముఖి దిగిన ఫోటోలు కుర్రకారును కుదిపేస్తున్నాయి. ఈ మధ్య ఆమె ఫోటోలలో అందాల డోస్ ను పెంచింది..శ్రీముఖి లేటెస్ట్ పొట్టి గౌన్ ఫోటోలకు భారీ ఎత్తున కామెంట్లు లైకులు వస్తున్నాయి. ఇటీవల చాలా ఫోటో షూట్ లలో ఎక్కువగా తొడలు చూపిస్తూ శ్రీముఖి సోషల్ మీడియాని కుదిపేస్తూ ఉంది. అంతేగాని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి..ఇలాంటి సమయంలో అమ్మడు షేర్ చేస్తున్న వరుస ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..