యద అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి.. వైరలవుతోన్న లేటెస్ట్ ఫొటోస్

- Advertisement -

ఇటీవల నీతోనే డాన్స్ పేరుతో ఓ డాన్స్ రియాలిటీ షో ప్రారంభమైంది. ఈ షో యాంకర్ గా శ్రీముఖి ఎంపికయ్యారు. నీతోనే డాన్స్ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి ఇలా గ్లామరస్ గా రెడీ అయ్యారు. ప్రస్తుతం బుల్లితెర మీద హవా మొత్తం శ్రీముఖిదే. పటాస్ షోతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పటాస్ కొంత మేర సక్సెస్ అయిన నేపథ్యంలో శ్రీముఖికి మెల్లగా ఆఫర్స్ క్యూ కట్టాయి. బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి పాల్గొన్నారు. తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీ పడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు. రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు.

శ్రీ ముఖి
శ్రీ ముఖి

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా పెట్టిన ఫొటోస్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. యాంకర్ శ్రీముఖి టీవీ షోల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా కుర్రాళ్లను తెగ ఎంటర్‌టైన్ చేస్తోంది. రెడ్ కలర్ డ్రెస్‌లో ముద్దుగుమ్మ అదిరిపోయే పోజులిచ్చింది. అమ్మడి ఫోటోలు చూసిన కుర్రాళ్లంతా ఇంత స్లిమ్‌గా మారిందేంటని షాక్ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం శ్రీముఖి బొద్దుగా బోల్డ్‌ లుక్స్‌తో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసేది. రీసెంట్‌గా చేసిన పిక్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నీతో డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌కి యాంకరింగ్ చేస్తున్న శ్రీముఖిని తెగ పొగిడేస్తున్నారు.

Sreemukhi

దుపట్టాను గాలికి వదిలేసి ..ఎద సంపద చూపిస్తుంటే శ్రీముఖి అందాలే కాదు..ఆమె సొగసులకు ఫిదా అవుతున్నారు నెటిజన్లు. నిజంగా ఈడ్రెస్‌లో బ్యూటిఫుల్‌గా ఉన్నావంటూ యాంకర్‌కి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. శ్రీముఖి రీసెంట్‌గా షేర్ చేసిన పిక్స్ చూసి అభిమానులు డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఇక మరోవైపు శ్రీముఖి స్టార్ హీరోయిన్ అయ్యే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. చిరంజీవి భోళా శంకర్, బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రాల్లో శ్రీముఖి నటిస్తున్నారట. భోళా శంకర్ లో మెగాస్టార్ తో ఆమెకు రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయనే ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అలాగే బాలయ్య 108వ చిత్రంలో కూడా శ్రీముఖి కీలక రోల్ చేస్తున్నారట. ఈ మేరకు టాలీవుడ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. క్రేజీ అంకుల్స్ మూవీతో శ్రీముఖి హీరోయిన్ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here