బోటులో షికారు చేస్తూ.. హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి.. వీడియో ..

- Advertisement -

బుల్లితెరపై అలరిస్తున్న యాంకర్స్ లలో హాట్ యాంకర్ శ్రీముఖి కూడా ఒకటి.. యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది. అంతేకాదు నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3లో ఈమె రన్నరప్‌గా నిలిచారు. ఇక 2023లో ఈమె పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు సమాచారం.. అయితే ఈ మధ్య హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది… తాజాగా ఓ వీడియోను వదిలింది.. ఈరోజు 30 వ పుట్టినరోజు జరుపుకుంటుంది.. ఈ నేపథ్యంలో ఓ బోటులో షిఖారు చేస్తుంది.. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది…

శ్రీముఖి
శ్రీముఖి

ఈ అమ్మడు ఎప్పటికపుడు కొత్త కొత్త ఫోటో షూట్స్‌తో ఈమె అదరగొడుతూనే ఉంది. ఇక స్మాల్ స్క్రీన్ పై తనదైన శైలిలో యాంకర్‌గా దూసుకుపోతుంది. ఈమె 30 యేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా బ్యాంకాక్ వెళ్లి నైట్ గౌనులో దర్శనమిచ్చి అభిమానులను కవ్వించింది.. అది వైరల్ అవ్వడంతో తెగ కామెంట్స్ ను అందుకుంటుంది.. ఇక ఆ మధ్య కొన్ని రోజులు యాంకరింగ్ కొంత విరామం ఇచ్చి.. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్‌ మూడవ సీజన్‌లో శ్రీముఖి పాల్గొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు బిగ్ బాస్ రన్నరప్‌గా నిలిచి మరింత పాపులర్ అయ్యింది శ్రీముఖి. ఇక ప్రస్తుతం అదిరిపోయే షోలతో అదరగొడుతోన్న శ్రీముఖి ఓ వైపు ప్రోగ్రామ్స్‌కు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోంది..

ఇకపోతే ఈ అమ్మడు ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఓ వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోన్న అయితే శ్రీముఖి వాటిపై ఇంకా స్పందించలేదు. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్స్ బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకోనుందని భావిస్తున్నారు. 2023లోనే శ్రీముఖి పెళ్లికి రెడీ అవుతున్నట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈమె చేసుకోబోయే వాడు హైదరాబాద్‌లో సెటిలైన పెద్ద బిజినెస్ మ్యాన్ అనే టాక్ నడుస్తోంది. అతనకి దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం..ఇక వీరి పెళ్లి ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ఓకే చెప్పినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇక శ్రీముఖి ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఈమె ‘ఇట్స్ టైమ్ టూ పార్టీ’ అనే సినిమా చేసింది.. అలాగే చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here