Sreeleela : రవితేజతో శ్రీలీల అక్కడ బాగా ఇబ్బంది పడిందట..అది ఎక్కువ కావడంతోనే

- Advertisement -

Sreeleela : హీరోయిన్ శ్రీలీల గురించి అందరికి తెలుసు.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ళ్లి సందD తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ Sreeleela . తొలి చిత్రంతోనే నటనపరంగా ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంది..ఇప్పుడేమో రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ త్రినాథరావు దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ శ్రీలీల హీరో రవితేజ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ.. రాఘవేంద్ర రావు గారి తో లాంచ్ కావడం చాలా సంతోషంగా ఉంది.. ఆ తర్వాత రవితేజ గారితో ధమాకా ప్రాజెక్ట్ చేయడం చాలా లక్కీగా వుంది. రోజూ దేవుడికి థాంక్స్ చెప్పుకుంటాను. మొదటి అంతా కొత్తవారితో జరిగిపోయింది. రెండో సినిమాకు రవితేజ లాంటి స్టార్ హీరో కావడంతో మొదట చాలా టెన్షన్ పడ్డా.. మొదట్లో మాట్లాడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. అయితే ఆయనతో పని చేస్తుంటే కాన్ఫిడెన్స్ వచ్చింది. రవితేజ గారు చాలా మోటివేట్ చేస్తారు..పెద్ద హీరో కావడం తో ఎన్నో విషయాలను తెలుసుకున్నానని అమ్మడు చెప్పింది..

- Advertisement -

సెట్ లో చాలా సపోర్ట్ చేస్తారు. రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. కిక్, విక్రమార్కుడు లు ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు. ఆయన్ని మొదటిసారి సెట్ లో చూసినప్పుడు ఒక సర్ ప్రైజ్ ఫీలింగ్. పాత్రలో వేరియేషన్స్ ని చాలా ఈజీగా చూపించగలరు. ఇంత ఈజీగా ఎలా చేయగలుగుతున్నారని ఆయన్ని అడుగుతుంటాను. ‘విక్రమార్కుడు’ డ్యుయల్ రోల్ ఎంత అవుట్ స్టాండింగా చేశారో.. ధమాకాలో అంతే అద్భుతంగా చేశారు.. అంటూ చెప్పుకొచ్చారు..ప్రస్తుతం బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న చిత్రంలో నటిస్తున్నాని.. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యిందని తెలిపింది. ఇక బోయపాటి శ్రీను, రామ్ పోతినేని ప్రాజెక్ట్… యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ సరసన మరో చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.. హీరో నితిన్ తో ఒక సినిమా చేస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here