Samantha ని చూస్తే ఏడుపొస్తుంది అంటూ కామెంట్ చేసిన నాగ చైతన్య కొత్త లవర్ శోభిత దూళిపాళ్ల

- Advertisement -

Samantha : గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో గట్టిగా వినిపిస్తున్న పేరు శోభిత దూళిపాళ్ల.ఈమె తెలుగు లో చేసిన సినిమాలు చాలా తక్కువే కానీ పాపులారిటీ మాత్రం మామూలు రేంజ్ లో లేదు.ప్రముఖ హీరో నాగ చైతన్య సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత తో డేటింగ్ లో ఉన్నాడని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ప్రతీ రోజు సోషల్ మీడియా లో వీళ్లిద్దరి గురించి ఎదో ఒక వార్త వస్తూనే ఉంది.

Samantha
Samantha

అయితే ఆ వార్తలపై అటు నాగ చైతన్య కానీ ఇటు శోభిత కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు.దానికి తోడు వీళ్లిద్దరు ఈమధ్య డిన్నర్లకు లంచులకు తెగ తిరిగేస్తున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ఇదంతా పక్కన పెడితే శోభిత దూళిపాళ్ల రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టిన కొన్ని పోస్టులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

shobitha

తన చెల్లెలు సమంత (హీరోయిన్ కాదు) మెహందీ ఫంక్షన్ కి వెళ్లిన శోభిత అక్కడ తాను పంచుకున్న కొన్ని మధుర జ్ఞాపకాలను ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది.ఈరోజు నా చెల్లెలు సమంత మెహందీ ఫంక్షన్ కి రావడం నాకు ఎంతో సంవ్త్సహాన్ని కలిగించింది, సమంత ని అలా పెళ్లిబట్టలతో చూడగానే నా కళ్ళలో ఆనందం తో నీళ్లు తిరిగాయి అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -
dhulipalla

ఇంకా ఆమె మాట్లాడుతూ సమంత తో పోటీగా నేను కూడా ముస్తాబు అయ్యి వద్దాం అనుకున్నాను, కానీ ఈ ఆనందం లో సరిగా ముస్తాబవడమే మర్చిపోయాను అంటూ చెప్పుకొచ్చింది శోభిత.తన చెల్లెలు గురించి ఇంత ఆనందం పడడాన్ని చూసిన ఆమె అభిమానులు ఇలాంటి ఇక దొరికినందుకు సమంత అదృష్టవంతురాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఆమె పెట్టిన పోస్టులు కొన్ని ఎక్సక్లూసివ్ గా క్రింద అందిస్తున్నాము మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here