Sobhita Dhulipala : విరహవేదనతో కాలు పైకిత్తి పోజులు ఇచ్చిన శోభిత.. పిక్స్ మాములుగా లేవు..

- Advertisement -

Sobhita Dhulipala : నార్త్ వాళ్ళను చూసి తెలుగు వాళ్ళు మారిపోతున్నారు.. కానీ ఇప్పుడు తెలుగు అమ్మాయిలు వాళ్లకన్నా ఎక్కువగా చేస్తున్నారు.. వారికున్న అందాలతో పిచ్చెక్కిస్తున్నారు..ఇక తెలుగుమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది.. శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది.అంతా బాగానే ఉన్నా కూడా అందాల విందు మాత్రం చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Sobhita Dhulipala
Sobhita Dhulipala

గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి..ఈ ఈమధ్య ఈ అమ్మడు వార్తల్లో నిలుస్తుంది.. అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి..

Sobhita Dhulipala Latest Photos

సోషల్ మీడియాలో ఇంత పెద్ద చర్చలు జరుగుతున్నా కూడా ఈ అమ్మడు మాత్రం నాకెందుకు అనేట్లు ఉంది.. కనీసం పట్టించుకోలేదు. చైతో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు వస్తున్న వార్తల గురించి శోభిత స్పందించడం లేదు. సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో కూడిన ఫోటో షూట్స్ చేస్తోంది.

- Advertisement -

రీసెంట్ గా శోభిత, నాగ చైతన్య కలసి ఉన్న పిక్ ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేసింది.. దాంతో ఆ వార్త కన్ఫార్మ అయ్యింది.ట్రెండీగా ఉన్న డ్రెస్ లో స్కిన్ షో చేస్తూ రెచ్చిపోయింది. పింక్ గౌన్ లో శోభిత ఇస్తున్న ఫోజులు సెగలు రేపే విధంగా ఉన్నాయి. విరహవేదనతో కాలు పైకెత్తి థైస్ అందాలు చూపిస్తున్న విధానం కిల్లింగ్ అంతే. శోభిత మోడ్రన్ లుక్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here