Shruti Haasan : అతడితో రొమాన్స్ చేయడం నాకు నచ్చింది.. పచ్చిగా చెప్పిన శ్రుతి హాసన్..

- Advertisement -

Shruti Haasan : హీరోయిన్ శృతి హాసన్ ఇటీవల ఓ వీడియో సాంగ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సాంగ్‌లో తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కానగరాజ్ కూడా నటించారు. ఈ వీడియో సాంగ్‌కు సంబంధించిన ప్రొమో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా దీనికి సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో లోకేష్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

Shruti Haasan
Shruti Haasan

ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్‌లో లోకేష్ , శ్రుతిహాసన్ రెచ్చిపోయి నటించారు. వీరి రొమాన్స్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. లవ్, రొమాన్స్, పెళ్లి అనే కాన్సెప్ట్‌తో ఈ సాంగ్ తెరకెరకెక్కింది. ఈ వీడియోలో శ్రుతి తన అందాలతో ఆకట్టుకుంది. లోకేష్ కానగరాజ్‌తో , శ్రుతిహాసన్ ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసింది. తన అందాల ఆరబోస్తునే.. లోకేష్‌తో కెమిస్ట్రీని అద్భుతంగా పండించింది. ఈ సాంగ్‌లో శ్రుతిహాసన్ తన అందాలతో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

లోకేష్ తో కలిసి స్క్రీన్ పంచుకోవడం పై శృతి హాసన్ మాట్లాడుతూ ‘లోకేష్ గొప్ప దర్శకులు మాత్రమే కాదు, గొప్ప నటుడు కూడా. అతనితో కలిసి సినిమా చేసే అవకాశం వచ్చినప్పుడు ఎగిరి గంతేసాను. ఎందుకంటే లోకేష్ నాకు వ్యక్తిగతం గా మంచి స్నేహితుడు. అందుకే నాకు అతనితో హీరోలకంటే ఎక్కువ కెమిస్ట్రీ కుదిరింది’ అంటూ చెప్పుకొచ్చింది శృతి హాసన్. ఇక ఈ కామెంట్స్ విన్న వాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here