shruthi haasan ప్రియుడితో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన శృతి హాసన్..వైరల్ గా మారిన వీడియో

- Advertisement -

shruthi haasan సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు శృతి హాసన్.కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటికీ కూడా,తన సొంత టాలెంట్ తో ఈ రేంజ్ కి ఎదిగింది.తెలుగు , తమిళం మరియు హిందీ బాషలలో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈమె ఇప్పటికీ టాప్ లీడింగ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది.నటన , డ్యాన్స్ మరియు ఫైట్స్ ఇలా అన్నిట్లో తండ్రికి తగ్గ తనయురాలని అనిపించుకుంది శృతి హాసన్.

shruthi haasan
shruthi haasan

అంతే కాదు ఇప్పుడు స్టార్ హీరోల పాలిట గోల్డెన్ లెగ్ అని చెప్పొచ్చు.రీసెంట్ గా ఈమె చేసిన ప్రతీ సినిమా ఊహించిన దానికంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి.అందుకు ఉదాహరణ ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలే,ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె ప్రభాస్ తో ‘సలార్’ అనే చిత్రం లో నటిస్తుంది.ఇది కూడా ఇప్పుడు పాన్ ఇండియా లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే.

shruthi haasan viral video

ఇది ఇలా ఉండగా శృతి హాసన్ ఎప్పుడూ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటూ ఉండే సంగతి తెలిసిందే.అంతే కాదు తన వ్యక్తిగత విషయాల గురించి ఈమె ఎప్పుడూ ఓపెన్ గానే మాట్లాడుతుంది. సాధారణంగా హీరోయిన్లు రీలేషన్ షిప్స్ చాలా సీక్రెట్ గా మైంటైన్ చేస్తూ ఉంటారు. కానీ శృతి హాసన్ బహిరంగంగానే అన్నీ చేస్తుంది. గతం లో ఈమె లండన్ కి చెందిన మైఖేల్ కోర్సులే అనే అతనితో చాలా కాలం ప్రేమాయణం నడిపింది.

- Advertisement -
Actress shruthi haasan

కానీ నాలుగేళ్ల క్రితం వీళ్లిద్దరు విడిపోయారు. ఆ తర్వాత తర్వాత ముంబై కి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా తో ప్రేమలో పడింది. ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారు. వీళ్లకు సంబంధించిన రొమాంటిక్ ఫోటోలు మరియు వీడియోలను ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేస్తుండే శృతి హాసన్ , ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ కి ముద్దు పెడుతూ చేసిన ఒక రీల్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here