Emira Ali : అబ్బాస్ కుతూరిది ఏం అందం రా బాబు.. స్టార్ హీరోయిన్స్ కూడా సరితూగరు..

- Advertisement -

Emira Ali : లవర్ బాయ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అది కొద్ది మంది హీరోలలో అబ్బాస్ కూడా ఒకరు.. కెరియర్ స్టార్ట్ చేసింది తమిళంలో అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ప్రేమదేశం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన అబ్బాస్ మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ఆ తరువాత వరుస ఆఫర్లను అందుకుని కెరియర్ లో దూసుకెళ్లాడు.. ఆ సమయంలోనే ఇరుమ్ అలీ ని ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అబ్బాస్ ఫ్యామిలీ గురించి ఎక్కువ మందికి తెలియదు..

Abbas Daughter Emira Ali photos Viral
Abbas Daughter Emira Ali photos Viral

సినీనటి ఇరుమ్ అలీ ని హీరో అబ్బాస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె అబ్బాస్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా వర్క్ చేశారు. వీరు పెళ్లి చేసుకునే సమయానికి అబ్బాస్ వయసు 22 ఏళ్లు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాస్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ న్యూజిలాండ్ లో స్థిరపడ్డారు. సుమారు 60కు పైగా సినిమాలలో నటించారు. అబ్బాస్ వాటిలో ఎక్కువగా తమిళ చిత్రాలే కావడం విశేషం. సినిమాలకు దూరమైనప్పటికీ పలు యాడ్ ల ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతూనే ఉన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా అబ్బాస్ తన ఫోటోలతో అడపాదపలకరిస్తూనే ఉంటారు.

అబ్బాస్, ఇరుమ్ అలీ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కొడుకు అయిమాన్, కూతురు ఏమిరా అలీ.. వీళ్ళిద్దరూ కూడా లాగానే చాలా అందంగా ఉన్నారు. అబ్బాస్ కూతురు ఏమిరా అలీ తన పేరెంట్స్ మాదిరిగా చాలా అందంగా ఉండటంతో పాటు సింప్లిసిటీ మెయింటైన్ చేస్తుంది సోషల్ మీడియాలో తన ఫోటోలను వీడియోలను పంచుకుంటుంది. కాకపోతే ఏమిరా అలీ సోషల్ మీడియాలో ప్రైవేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తుంది.

- Advertisement -
Abbas Daughter

అందరూ తన ఫొటోస్ వీడియోస్ చూసే అవకాశం లేకుండా.. తనని ఫాలో అయితే మాత్రమే తన పర్సనల్ విషయాలు తెలుసుకునేలా ఆప్షన్ క్రియేట్ చేసింది ఈ అమ్మడు. ఏమిరా అలీ అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా సరితూగరు. అబ్బాస్ కూతురు ఏమిరా అలీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అబ్బాస్ ఫ్యాన్స్ ఏమిరా అలీ హీరోయిన్ అయితే బాగుండని కోరుకుంటున్నారు. త్వరలోనే ఈ అమ్మడు సినీ అరంగేట్రం చేస్తుందో లేదో చూడాలి. ఏమిరా అలీ బ్యూటిఫుల్ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here