Shruthi Haasan : ఊరిస్తున్న శ్రుతి సోగసులు.. వంగి మరీ పోజులిస్తున్న భామ

- Advertisement -

Shruthi Haasan : అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రుతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో శ్రుతి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ దూసుకుపోతుంది.తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ యూత్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి.

Shruthi Haasan
Shruthi Haasan

ఇక సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు తమిళంలో కూడా చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అందులో వాల్తేరు వీరయ్య సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఈ భామ ఒక బ్లాక్ కలర్ ఫ్రాక్ లో మెరిసింది. ఉల్లిపొర లాంటి ఆ డ్రెస్సులో ఆమె అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది.

Shruthi Haasan Photos

మాములుగానే శ్రుతి హాసన్ మోడ్రన్ డ్రెస్సుల్లో మెరిస్తే ఎంత హాట్ గా ఉంటుంది. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ట్రెండీగా ఉన్న డ్రెస్ లో మతిపోగొట్టే ఎక్స్పోజింగ్ తో ఈ అమ్మడు పిచ్చెక్కిస్తోంది. కవ్వించే విధంగా హోయలు పోతూ యువత మతి చెడగొట్టేలా ఉన్నాయి. ఈ ఫోజుల్లో టూ బోల్డ్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here