Shriya Saran : నాలుగు పదుల వయసులోనూ శ్రియా అందాలు మామూలుగా లేవుగా

- Advertisement -

Shriya Saran.. నాలుగు పదుల వయసులోనూ ఈ భామ అందం మాత్రం చెక్కుచెదరడం లేదు. ఇక గ్లామర్ డోస్​లోనూ ఈ బ్యూటీ నేటి కుర్రహీరోయిన్లకు ఏమాత్రం తగ్గిపోనంటోంది. సోషల్ మీడియాలో యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తూ మరీ స్కిన్ షో చేస్తోంది. ఈ భామకు 40 ఏళ్లు వచ్చినా ఇంకా ఫిట్​గానే ఉంది.

Shriya Saran
Shriya Saran

తాజాగా శ్రియ తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.శ్రియా శరణ్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో హీటెక్కిస్తున్నాయి. ఎల్లో కలర్ డ్రెస్​లో క్లీవేజ్ షో చేస్తూ శ్రియా కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఫ్రంట్, బ్యాక్ అందాలు ఆరబోస్తూ ఇంటర్నెట్​లో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటూ యమా ఎక్స్​పోజ్ చేసేస్తోంది.

Shriya Saran Yellow Saree Photos
Shriya Saran

సోషల్ మీడియాలో శ్రియ పోస్టు చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఎల్లో డ్రెస్​లో ఓ వైపు ట్రెడిషనల్​గా కనిపిస్తూనే హాట్ పోజులిచ్చింది. ట్రెడిషనల్ అట్టైర్​లో హాట్ లుక్స్​తో శ్రియా పోజులు కుర్రాళ్లకు మతిపోగొట్టేస్తున్నాయి. కిటికిల్లాంటి బ్లౌజ్‌ ధరించి బ్యాక్‌ అందాలను చూపిస్తోంది. మరోవైపు పైటకొంగు పక్కకు జరిపి క్లీవేజ్‌ షో చేసింది. ఉబికి వచ్చే ఎద అందాలతో నెటిజన్లకు విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది.

- Advertisement -
Shriya Saran

శ్రియా అండ్ ట్రెడిషనల్ అట్టైర్ క్రేజీ కాంబో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏ డ్రెస్ వేసినా శ్రియ అందం మామూలుగా ఉండదంటూ తెగ పొగిడేస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లోనూ శ్రియ హాట్​నెస్ మత్తెక్కిస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు. ట్రెడిషనల్​లోనూ శ్రియా కిల్లింగ్ పోజులతో కిక్కెస్తోందంటూ మాట్లాడుకుంటున్నారు.

Shriya Saran Photos
Shriya Saran

ఇక శ్రియా సినిమా కెరీర్ విషయానికి వస్తే ఇష్టం సినిమాతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నువ్వే నువ్వే, సంతోషం సినిమాలతో ఒక్కసారిగా తెలుగు తెరపై శ్రియ పేరు మార్మోగిపోయింది. అమ్మ.. ఆవకాయ.. అంజలి ఎప్పుడూ బోర్ కొట్టదంటూ నువ్వే నువ్వేలో తరుణ్ చెప్పిన డైలాగ్​.. అవును మాకు శ్రియ ఎప్పుడూ బోర్ కొట్టదంటూ కుర్రాళ్లు చెబుతున్నారిప్పుడు.

శ్రియా సెకండ్‌ ఇన్నింగ్స్​లో జోరు పెంచింది. RRR, గమనం, బాలీవుడ్‌లో `దృశ్యం2`తో సక్సెస్ జోష్​లో ఉంది. టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ అందరిని ఓ చుట్టు చుట్టేసింది శ్రియా. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌, ప్రభాస్‌, రవితేజ, ఎన్టీఆర్‌ వంటి హీరోలందరితో కలిసి నటించింది. ఓ దశాబ్దం పాటు టాలీవుడ్‌ని ఊపేసింది. తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here