Shriya Saran : షైనింగ్ ఔట్​ఫిట్​లో శ్రియా మెరుపులు.. థైస్ షోతో టెంప్టింగ్ పోజులు

- Advertisement -

Shriya Saran : శ్రియా శరన్ సోషల్ మీడియాలో మరోసారి తన సొగసుల బాంబ్ పేల్చింది. చాక్లెట్ కలర్ ఔట్​ఫిట్​లో స్వీట్​గా పోజులిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. నాలుగు పదుల వయసులోనూ సూపర్ ఫిట్​గా కనిపిస్తూ తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ అవార్డు ఈవెంట్​లో ట్రెండీ ఔట్​ఫిట్​లో సందడి చేసింది.

Shriya Saran
Shriya Saran

శ్రియ తాజాగా హల్ అవార్డ్ ఈవెంట్​లో తన అందంతో అందర్ని మెస్మరైజ్ చేసింది. చాక్లెట్ కలర్ డ్రెస్సులో సూపర్ కూల్​గా కనిపించింది. థైస్ స్లిట్ డ్రెస్సులో శ్రియా థైస్ కనిపించేలా పోజులిస్తూ కుర్రాళ్లను కవ్వించింది. ఇక ఎద అందాలు చూపిస్తూ టెంప్ట్ చేసింది. మెరిసే ఔట్​ఫిట్​లో శ్రియ అందాలు మరింత మెరిసిపోయి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. ప్రస్తుతం శ్రియా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Shriya Saran Photos
Shriya Saran Photos

ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మరోసారి శ్రియ ప్రేమలో పడిపోయారు. వయసు పెరిగినా.. శ్రియ అందం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంటోందని కామెంట్లు చేస్తున్నారు. నాలుగు పదుల వయసులోనూ శ్రియ యంగ్ హీరోయిన్లకు కాంపిటీషన్ ఇస్తోందని తెగ పొగిడేస్తున్నారు. శ్రియ తన హాట్​నెస్​తో సమ్మర్​లో మరింత హీట్​ను పుట్టిస్తోందని ఫైర్ ఎమోజీలతో కామెంట్ బాక్సులో తమ ప్రేమను నింపేస్తున్నారు కుర్రాళ్లు.

- Advertisement -
Actress Shriya Saran

ఇక శ్రియ ఇష్టం సినిమాతో తెలుగు తెరపై అరంగేట్రం చేసింది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి అగ్రహీరోలతో.. ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు వంటి యంగ్ హీరోలతో జతకడుతూ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. ఓ దశలో తెలుగు తెరను శ్రియ ఏకఛత్రాధిపత్యంగా ఏలింది.

Shriya Saran

కొంతకాలం సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు శ్రియ మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్​ను షురూ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుని గమనం మూవీతో తనలోని నటిని మరోసారి మేల్కొలిపింది. ఇక ఇటీవల కబ్జా సినిమాలో కనిపించింది తెలుగు కుర్రాళ్ల హృదయాలను మరోసారి కబ్జా చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here