సింగిల్ పీస్ బ్రా లో ఫుల్ షో చేస్తున్న సీనియర్ బ్యూటీ.. మైండ్ బ్లాక్ పోజులు..

- Advertisement -

తెలుగు హాట్ హీరోయిన్ శ్రీయా శరన్ గురించి యూత్ కు బాగా తెలుసు.. ఈ వయస్సులో కూడా అందాల విందు చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. అందాలతో పిచ్చెక్కిస్తుంది.. సింగిల్ పీస్ లలో దర్శనమిస్తూ అందరిని తన అందంతో ఆకట్టుకుంటుంది.. తాజాగా సోషల్ మీడియాలో మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. లైకులు, షేర్స్ తో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి..

శ్రీయా శరన్
శ్రీయా శరన్

శ్రియా ఓ వైపు తాను నటించిన మ్యూజిక్‌ స్కూల్‌ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుంది. ట్రెండీ వేర్‌లో ప్రమోషన్స్ లో పాల్గొని ఆకట్టుకుంటుంది. చూపుతిప్పుకోనివ్వడం లేదు. మరోవైపు ఈవెంట్లలో పాల్గొంటూ హద్దులు చెరిపే అందాల విందు చేస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.. ఈ క్రమంలోనే శ్రీయా.. ముంబయిలో ఓ అవార్డు ఈవెంట్‌లో పాల్గొంది. హెచ్‌ టీ సిటీకి సంబంధించిన ఇండియన్‌ మోస్ట్ స్టయిలీష్‌ అవార్డులను అందించారు. ఈ ఈవెంట్‌లో శ్రియా పాల్గొని సందడి చేసింది. అందాల డోస్‌ పెంచి కనిపించింది, ఫోటోలకు పోజులిచ్చింది..

Shriya Saran photos

అందులో ట్రేండి లుక్ లో కనిపించింది.. సింగిల్ పీస్ బ్రాలో ఫుల్ షో చేసింది.. ఎద అందాలతో విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. అయితే ఓ ట్రెండీ గౌన్‌ కూడా ధరించింది శ్రియా. కానీ అది ఉన్నా లేనట్టుగానే ఉండటం విశేషం.. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ, నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ని ఇస్తున్నారు.

- Advertisement -

బ్యాక్‌ టూ బ్యాక్‌ ఈ అమ్మడి గ్లామర్‌ ట్రీట్‌కి వాళ్లు ఖుషీ అవుతున్నారు. అదేసమయంలో ఇంటర్నెట్‌లో ఉక్కపోతల పెంచుతుందీ సెక్సీ భామ..ప్రస్తుతం మ్యూజిక్‌ స్కూల్‌ అనే చిత్రంలో శ్రీయా శరన్ నటించింది. ఈ సినిమాలో టీచర్ పాత్రలో నటించింది..ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో దీన్ని ప్రమోట్‌ చేస్తున్నారు. దీనికి ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. దీంతో సినిమాపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది..మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here