బ్రా లేకుండా జారే ఎద అందాలతో పిచ్చేక్కిస్తున్న సీనియర్ బ్యూటీ శ్రీయా.. కుర్రాళ్లు గుండెలు గలాసే….

- Advertisement -

హీరోయిన్ శ్రీయ అందాల జడివాన.. అందాలను అస్సలు దాచుకోదు.. ఎప్పుడూ వరుస ఫోటో షూట్ లతో పిచ్చెక్కిస్తుంది.. ఇక ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అవుతుంది. క్లీవేజ్ షోతో మెస్మరైజ్ చేయగా క్రేజీ కామెంట్స్ తో నెటిజెన్స్ విరుచుకుపడుతున్నారు.. తెలుగులో ఆమె హవా తగ్గినా సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో శ్రియ చిన్న పాత్ర చేశారు. అజయ్ దేవ్ గణ్ భార్యగా చేసి మెప్పించారు.. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి..

శ్రీయా
శ్రీయా

ఇక తెలుగులో శ్రియ హీరోయిన్ గా నటించిన చివరి కమర్షియల్ ఎంటర్టైనర్ పైసా వసూల్. బాలయ్యకు జోడీగా నటించారు. త్వరలో శ్రియ నటించిన ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు… అజయ్ దేవ్ కి జంటగా శ్రియ దృశ్యం 2 చేశారు. గత ఏడాది విడుదలైన దృశ్యం 2 హిట్ టాక్ తెచ్చుకుంది. ఇది మలయాళ రీమేక్ కావడం విశేషం. తెలుగులో వెంకటేష్-మీనా చేశారు. ఒక ప్రక్క హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తూ మరో ప్రక్క చక్కగా సినిమాలు చేస్తున్నారు శ్రియ. అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నారు…

శ్రియ హీరోయిన్
శ్రియ హీరోయిన్

మొదటి సినిమాతోనే మంచి మార్కులు పడ్డాయి… ఆ తర్వాత సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే… వంటి వరుస హిట్స్ తో ఆమె స్టార్ అయ్యారు. దశాబ్దానికి పైగా శ్రియ నార్త్ టు సౌత్ అన్ని పరిశ్రమల్లో సత్తా చాటారు. తెలుగులో రెండు జనరేషన్స్ స్టార్స్ తో నటించిన ఘనత ఆమె సొంతం. చిరు, బాలయ్య, నాగ్, వెంకీలతో పాటు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ లతో ఆమె జతకట్టారు.. ఈ వయస్సులో అందాల వేడి తగ్గలేదు. ఈ స్లిమ్ బ్యూటీ హాట్ ట్రెండీ వేర్ ధరించి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నారు..బ్రా లేకుండా జారే ఎద అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.. ఆ ఫోటోలకు కుర్రాళ్ల గుండెలు గలాసే.. ఓ లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here