శ్రియా శరణ్.. ఈ బ్యూటీ నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పదహారేళ్ల వయసులో ఉన్నట్లుగానే ఉంటుంది. ఈ భామ తన సొగసులతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ భామ హవాయే వేరు. డిఫరెంట్ ఔట్ఫిట్స్లో సెగలు పుట్టించే పోజులతో మైమరిపిస్తుంది శ్రియ. తాజాగా ఈ బ్యూటీ పోస్టు చేసిన ఫొటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. గ్రీన్ కలర్ ట్రెండీ ఔట్ఫిట్లో ఈ భామ ఓవైపు ఎద అందాలతో సెగలు రగిలిస్తూ మరోవైపు థండర్ థైస్ షో చేస్తూ రచ్చ చేసింది.

ప్రస్తుతం శ్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన కొత్త ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. ఇంతందంగా ఉన్నావేంటి శ్రియా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇష్టం సినిమా అప్పటి నుంచి నిన్ను ఇష్టపడుతున్నా.. రోజురోజుకు ఆ ఇష్టం పెరుగుతోంది తప్ప తగ్గట్లేదంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. నీ సొగసుల బాణంతో నా గుండెను కొల్లగొడుతున్నావ్ శ్రియా అంటూ ఇంకో నెటిజన్ తెగ ఫీల్ అయిపోతున్నాడు. మొత్తానికి శ్రియా ఘాటు సొగసులు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.

శ్రియ ఇష్టం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ అనతికాలంలోనే తెలుగు తెరపై స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి సీనియర్ హీరోలందరితో ఆడిపాడి.. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి యంగ్ హీరోలతో జతకట్టిన ఏకైక హీరోయిన్ శ్రియ అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటినా ఈ అమ్మడుకు క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

పెళ్లి చేసుకుని పాప పుట్టిన తర్వాత శ్రియా సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది.ఇక సెకండ్ ఇన్నింగ్స్లో అకంగా ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ కొట్టింది. ఓవైపు బాలీవుడ్.. ఇంకోవైపు కోలీవుడ్, శాండల్వుడ్లలో అదరగొడుతూ టాలీవుడ్లోనూ తన సత్తా చాటుతోంది. ఇటీవలే ఈ బ్యూటీ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో కలిసి కబ్జా అనే సినిమాలో నటించి అలరించింది.