Shriya Saran : లేటు వయసులో హాట్ ట్రీట్ తో కుర్రాళ్ల గుండెలు కబ్జా చేస్తున్న శ్రియ

- Advertisement -

Shriya Saran ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దాటింది. అయినా ఎంట్రీ అప్పుడు ఎలా ఉందో అంతే అందంగా.. అంతకంటే నాజూగ్గా ఇప్పటికీ తన అందంతో మాయ చేస్తోంది. నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టినా ఈ భామ అందం చెక్కు చెదరకుండా ఉంది.

Shriya Saran
Shriya Saran

సాధారణంగా ఎవరికైనా వయసు పెరిగినా కొద్ది అందం తగ్గిపోతుంది. కానీ శ్రియా మాత్రం రివర్స్ ఏజింగ్ తో మాయ చేస్తోంది. ఫిట్ గా ఉన్న తన బాడీతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. 40 ఏళ్ల వయసులోనూ బోల్డ్ ఫొటోలతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ఈ భామ అందం చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. 

Shriya

తాజాగా శ్రియా నెట్టింట మరోసాసి సంచలనం సృష్టించింది. ఎప్పుడు ట్రెండీ, బోల్డ్ ఔట్ ఫిట్స్ లో సందడి చేసే శ్రియా.. ఈసారి చీరలో కనిపించింది. గోల్డ్ కలర్ చీరలో శ్రియా బంగారం కంటే ఎక్కువ మెరిసిపోతుంది. ట్రెడిషనల్ లుక్ లో చాలా అందంగా కనిపిస్తోంది.

- Advertisement -
Saran

మరోవైపు చీరలోనూ శ్రియ అందాల ఆరబోతతో మత్తెక్కించింది. వయ్యారాలు పోతూ పరువాల విందుతో కుర్రాళ్లకు కునుకులేకుండా చేసింది. విరహంతో కూడిన పోజులిస్తూ సోషల్ మీడియాలో హీట్ పుట్టించింది. శ్రియా తాజా ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

శ్రియ ఫొటోలు చూసి కుర్రాళ్లు మనసు పడుతున్నారు. ఈ బ్యూటీ రివర్స్ ఏజింగ్ లో మెస్మరైజ్ చేస్తోందంటూ పొగిడేస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్ది శ్రియా అందం మరింత పెరుగుతోందంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక శ్రియ తాజాగా కబ్జా సినిమాలో నటించింది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పాటు శివరాజ్ కుమార్ కూడా కీలకపాత్రలో నటించారు. ప్రస్తుతం శ్రియ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే వెరైటీ ఔట్ ఫిట్స్ తో మాయ చేస్తోంది.

ఇక శ్రియా శరన్ అంతకుముందు ఆర్ఆర్ఆర్, గమనం వంటి సినిమాల్లోనూ నటించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రియ సూపర్ స్పీడ్ గా దూసుకెళ్తోంది. వరుస అవకాశాలు అందుకుంటూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here